PHOTOS

2024 Hanuman Jayanti Wishes: శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ అద్భుతమైన కోట్స్ మీకోసం..!

yanti 2024: శ్రీ హనుమాన్ జయంతి అనేది హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ భగవాన్ హనుమంతుని జననాన్ని స్మరించుకుంటుంది...

Advertisement
1/6
శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు !
శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు !

హనుమంతుని ఆశీస్సులతో మీరు అనుకున్నది జరగాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

2/6
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్

వీరహనుమాన్ ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

3/6
జై శ్రీ రామ్
జై శ్రీ రామ్

జై శ్రీరామ్ మీకు, మీ కుటుంబ సభ్యుకులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

4/6
రామభక్త హనుమాన్ కి జై జై
రామభక్త హనుమాన్ కి జై జై

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ హనుమాంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!  

5/6
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం

హనుమాన్ జయంతి సందర్భంగా.. పవన పుత్రుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిద్దాం.. ఆయన అనుగ్రహాన్ని పొందుదాం!  

6/6
శ్రీ ఆంజనేయం
శ్రీ ఆంజనేయం

శ్రీ సీతారామ ఆంజనేయ స్వామీ అనుగ్రహాంతో మన జీవితంలోని ప్రతీ ప్రయత్నంలో విజయం సాధిద్దాం!  





Read More