PHOTOS

Hair Care Tips: మీ జుట్టు అదే పనిగా రాలిపోతుందా, కిచెన్‌లో ఉండే ఈ వస్తువులతో హెయిర్ ఫాల్ కు చెక్

యలు పెరిగిపోతున్నాయి. హెయిర్ ఫాల్ సమస్య అధికంగా ఉంటోంది. జుట్టు రాలడం, మృదుత్వం లేకపోవడం, నిగారింపు కోల్పోవడం వంటి సమస్యలు ఉంటున్నాయి. ...

Advertisement
1/5
2/5

మెంతులు ఓ గిన్నె నీటిలో తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు దానిని పేస్ట్‌గా చేసి తలకు రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌కు రాయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 

3/5

తలకు ఉల్లిపాయ రసం రాయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల కేశాలు పటిష్టంగా మారడమే కాకుండా వేగంగా ఎదుగుతాయి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అల్లోవెరా జెల్ కూడా మంచి ఫలితాలనిస్తుంది. 

4/5

గుడ్లలోని తెల్లని భాగం కేశాలకు రాయడం వల్ల మంచి ఫలితాలు గమనించవచ్చు. గుడ్లలో ఉండే బయోటిన్, విటమిన్ బి కాంప్లెక్స్ కేశాల ఎదుగుదలకు దోహదం చేస్తాయి.

5/5

కేశాలకు ప్రతిరోజూ రాత్రి వేళ కొబ్బరి నూనె రాసి బాగా మస్సాజ్ చేసుకోవాలి. దీనివల్ల కేశాలు మృదువుగా మారతాయి. వేగంగా ఎదుగుతాయి. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి.





Read More