PHOTOS

Guru Vakri 2024: వృషభరాశిలో బృహస్పతి.. ఈ రాశులకు ధన వర్షం రెట్టింపు ఆదాయం

రాశులపై కచ్చితంగా పడుతుంది. అక్టోబర్ 9న బృహస్పతి వృషభరాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఈసందర్భంగా 12 రాశులపై ప్రభావం ఉంటుంది. ఇందులో కొన్ని రా...

Advertisement
1/6
గురుబలం
గురుబలం

జాతకంలో గురుబలం ఉన్నప్పుడే వివాహం, ఉద్యోగాలు, శత్రువుల నుండి హానిని నివారిస్తుంది. విలాసవంతమైన జీవితం మీ సొంతం అవుతుంది. అక్టోబర్‌లో బృహస్పతి వక్రీ వృషభ రాశిలో జరుగుతుంది. ఈ రాశులకు వృత్తిలో విజయం, ప్రతి పనిలో విజయం సాధిస్తారు.  

2/6
మిథునరాశి..
మిథునరాశి..

మిథునరాశి.. గురుబలం వల్ల మిథున రాశి వారికి రెట్టింపు ధనం లభిస్తుంది. మీరు పనిలో కొత్త అవకాశాలను పొందుతారు. దీనివల్ల ఈ రాశివారు విలాసవంతమైన జీవితం సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మిథునరాశి అవివాహితులకు వివాహం కూడ చేసుకుంటారు.

3/6
కర్కాటక రాశి ..
కర్కాటక రాశి ..

కర్కాటక రాశి .. కర్కాటక రాశి వారికి బృహస్పతి సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. దీనివల్ల మీరు డబ్బును భారీగా డబ్బును సాధిస్తారు. ఈ సమయంలో వీరి అదృష్టం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా డబుల్‌ ఆదాయం పెరుగుతుంది. దీంతో ధనవర్షం కురుస్తుంది.

4/6
కన్యారాశి...
కన్యారాశి...

కన్యారాశి... గురు ఆశీర్వాదం వల్ల కన్యారాశికి కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. వీరికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. కానీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. 

5/6
వృశ్చికరాశి..
వృశ్చికరాశి..

వృశ్చికరాశి.. వృశ్చికరాశి వారికి అదృష్ట కాలం. సకాలంలో పనులు పూర్తవుతాయి. వృశ్చికరాశి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. 

6/6
ధనుస్సు రాశి..
ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి గౌరవం పెరుగుతుంది. వ్యాపారం చేసేవారికి ఇది మంచి సమయం, రెట్టింపు లాభాలను పొందుతారు. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 





Read More