PHOTOS

Guru Chandal Yoga 2024: గురు చండాల యోగం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఐశ్వర్యం పొందనున్న రాశులు ఇవే..

నిసార్లు రాశులలో గురు, కేతువు గ్రహలు ఒకే రాశిలో ఉంటాయి. దీని వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొన్నిరాశుల ...

Advertisement
1/6
గురు చండాల యోగం:
గురు చండాల యోగం:

కొన్నియోగాల వల్ల మనిషి జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. అప్పటి వరకు ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. గురువు గ్రహం, కేతువుతో కలవడం వల్ల గురుచండాల యోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఆకస్మిక ధనలాభంతో పాటు, విదేశీయానానికి సైతం చాన్స్ లు ఉంటాయని చెప్పుకొవచ్చు

2/6
గురు చండాల యోగం:
గురు చండాల యోగం:

గ్రహలు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి మారుతుంటాయి. ఈ సమయంలో వాటి ప్రభావం వల్ల కొన్ని యోగాలు ఏర్పాడతాయి. ఇవి కొన్నిరాశులకు పాజిటివ్ ఫలితాలను ఇస్తే,మరికొన్నింటికి నెగెటివ్ ఫలితాలను సైతం ఇస్తాయి. దీని వల్ల మనిషి నిత్య జీవితంలో మార్పులు జరుగుతుంటాయి. గురు చండాల యోగం వల్ల ఈ కింది నాలుగు రాశులకు జీవితంలో ఊహించని ఫలితాలు కల్గుతాయి.

3/6
గురు చండాల యోగం:
గురు చండాల యోగం:

వృషభ రాశి వారికి గురుచండాల యోగం వల్ల కోర్టు కేసులలో విజయం సాధిస్తారు.నచ్చిన అమ్మాయితో పెళ్లి సంబంధం కుదురుతుంది. మిత్రులను కలుసుకుంటారు. విందులు,వినోదాల్లో పాల్గొంటారు.

4/6
గురు చండాల యోగం:
గురు చండాల యోగం:

కన్యా రాశివారికి రాదనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. విదేశీయానానికి అవకాశం ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహయం చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాలలో రాణిస్తారు.

5/6
గురు చండాల యోగం:
గురు చండాల యోగం:

సింహంరాశి వారు తలపెట్టిన పనులు పూర్తవుతాయి. దగ్గరి సంబంధంవారితో పెళ్లి కుదురుతుంది. లాటరీలు తగిలే అవకాశం ఉంది. రియల్ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడి అమాంతం పెరుగిపోతుంది. మీరు ఖర్చుచేసిన దానికి రెట్టింపు ఆదాయం కల్గుతుంది. 

6/6
గురు చండాల యోగం:
గురు చండాల యోగం:

మీన రాశివారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కల్గిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయం రంగంలో  ప్రవేశిస్తారు. మీ స్థాన బలం చూసి మిమ్మల్ని కాదనుకుని వెళ్లిన వారు మరల మీ దగ్గరకు వచ్చి చేరతారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)





Read More