PHOTOS

Meenakshi Chaudhary: ఎద అందాలతో కవ్విస్తోన్న మీనాక్షి చౌదరి.. కుర్రకారు ఫ్యూజులు ఔట్

హిట్ మూవీ భామ మీనాక్షి చౌదరి అందాల విందుతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా రెడ్ డ్రెస్ హాట్ ట్రీట్ ఇవ్వగా.. హర్యానా బ్యూటీ అ...

Advertisement
1/5
మీనాక్షి చౌదరి అందాల విందు
మీనాక్షి చౌదరి అందాల విందు

తెలుగులో ఖిలాడీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. తొలి సినిమాతోనే తన నటనతో మెప్పించింది.  

2/5
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

ఆ తరువాత హిట్ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.  

3/5
మీనాక్షి చౌదరి
మీనాక్షి చౌదరి

ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. మహేష్ బాబు 'గుంటూరు కారం', వరుణ్ తేజ్‌ 'మట్కా', విశ్వక్‌సేన్ సినిమాలో యాక్ట్ చేస్తోంది.  

4/5
మీనాక్షి చౌదరి లేటెస్ట్ పిక్చర్స్
మీనాక్షి చౌదరి లేటెస్ట్ పిక్చర్స్

ఓ వైపు షూటింగ్స్‌తో బిజీగా ఉంటూనే.. నెట్టింట గ్లామర్ షోతో మతిపోగుడుతోంది.   

5/5
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫొటోస్
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫొటోస్

తాజాగా ఈ అమ్మడు పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సైమా ప్రెస్‌మీట్‌లో ఎద అందాలతో కవ్వించింది.   





Read More