PHOTOS

Sreeleela Pics: పింక్ శారీలో శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ పిక్స్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

యూటీ శ్రీలీల జోరు మీద ఉంది. వరుస సినిమాలతో ఆడియన్స్‌ను పలకరిస్తోంది. రీసెంట్‌గా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మూవీతో థియేటర్లలో సందడి చేసింది. ఈ ...

Advertisement
1/5
శ్రీలీల ఫొటో షూట్
శ్రీలీల ఫొటో షూట్

తాజాగా పింక్ శారీలో అందాల మెరుపులు మెరిపించింది శ్రీలీల. ప్రస్తుతం ఈ పిక్స్‌ నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి.  

2/5
శ్రీలీల ఫొటోలు
శ్రీలీల ఫొటోలు

'ప్రియమైన రీడర్.. నువ్వు నన్ను కలలు కనేలా చేశావు..' అంటూ శ్రీలీల క్యాప్షన్ ఇచ్చింది.  

3/5
శ్రీలీలా ఫొటోలు
శ్రీలీలా ఫొటోలు

ధమాకా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుని వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది ఈ బ్యూటీ.   

4/5
శ్రీలీలా లేటెస్ట్ పిక్స్
శ్రీలీలా లేటెస్ట్ పిక్స్

ఇప్పటికే స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేసింది.  

5/5
శ్రీలీల లేటెస్ట్ పిక్స్
శ్రీలీల లేటెస్ట్ పిక్స్

త్వరలో గుంటూరు కారం మూవీ ద్వారా రచ్చ చేయనుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌ మూవీలోనూ శ్రీలీల నటిస్తోంది.





Read More