PHOTOS

Meenakshi Chaudhary: వైట్ డ్రెస్స్ లో సెగలు రేపుతున్న గుంటూరు కారం బ్యూటీ

ారం బ్యూటీ మీనాక్షి చౌదరి వైట్ డ్రెస్స్ లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట త...

Advertisement
1/6
మీనాక్షి చౌదరి
మీనాక్షి చౌదరి

మీనాక్షి చౌదరి స్వస్థలం హర్యానాలోని పంచకుల.  

2/6
Meenakshi Chaudhary
Meenakshi Chaudhary

ఈమె రాష్ట్ర స్థాయి స్విమ్మర్ మరియు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా.  

3/6
మీనాక్షి చౌదరి
మీనాక్షి చౌదరి

2018లో ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ ను గెలుచుకుంది.   

4/6
మీనాక్షి చౌదరి
మీనాక్షి చౌదరి

ఇచ్చట వాహనాలు నిలుపురాదు అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

5/6
మీనాక్షి చౌదరి
మీనాక్షి చౌదరి

శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2తో ఈమెకు బ్రేక్ వచ్చింది.   

6/6
మీనాక్షి చౌదరి
మీనాక్షి చౌదరి

ప్రస్తుతం ఈ బ్యూటీ మహేష్ బాబు సరసన గుంటూరు కారం మూవీలో నటించింది. ఆ చిత్రం ఇవాళే రిలీజైంది.   





Read More