PHOTOS

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ 150 రోజుల వ్యాలిడిటీ ఎంత చీప్‌ తెలిస్తే షాకవుతారు.. అదనంగా ఈ లాభాలు కూడా పొందుతారు..

రిగిన టెలికాం కంపెనీల భారీ ధరల నేపథ్యంలో వినియోగదారులు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండే ప్లాన్లకు పోర్ట్‌ అవుతున్నారు. ఈ సందర్భంగా ఇప్పట...

Advertisement
1/5
సర్వీసు
సర్వీసు

ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 4 జీ సర్వీసులను కూడా ప్రారంభించింది. అంతేకాదు అదనంగా మరో 25 వేల కొత్త 4G టవర్లను కూడా ప్రారంభించనుంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్ఎల్‌ జియో, ఎయిర్‌టెల్‌ వీఐ కంటే కూడా తక్కువ ధరలో రీఛార్జ్‌ ప్లాన్లను అందుబాటులో ఉన్నాయి.  

2/5
బీఎస్‌ఎన్‌ఎల్‌
 బీఎస్‌ఎన్‌ఎల్‌

అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 397 తో రీచార్జీ చేసుకుంటే ఐదు నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే ఇది 150 రోజులు,అయితే మీరు కూడా సెకండ్‌ నంబర్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌గా ఎంచుకుంటే ఇది మీకు బెస్ట్‌ ఆప్షన్‌.  

3/5
రీఛార్జ్‌
రీఛార్జ్‌

రూ. 397 రీఛార్జ్‌ ప్లాన్‌ 150 రోజులు ఉచిత కాలింగ్‌ పొందుతారు. మొదటి నెల దేశవ్యాప్తంగా ఉండే అన్ని మొబైల్స్ కు ఉచిత కాలింగ్‌ చేసుకునే సౌకర్యం లభిస్తుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా రోమింగ్‌ కూడా ఫ్రీగా పొందవచ్చు. ఈ నెల రోజుల తర్వాత అవుట్‌ గోయింగ్‌ కాల్స్‌ చేసుకునేందుకు టాప్‌ అప్‌ చేయించుకోవాలి. కానీ, ఇన్‌ కమింగ్‌ కాల్స్‌ మాత్రం ఈ 150 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.  

4/5
2 జీబీ
2 జీబీ

ఈ 30 రోజులు మీరు 40 kbps స్పీడ్‌ 2 జీబీ డేటా కూడా పొందుతారు. ఇందులో అదనంగా ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా నెల రోజులపాటు పొందుతారు.  

5/5
ఎంటీఎన్ఎల్
ఎంటీఎన్ఎల్

మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (MTNL) అయిన ప్రభుత్వం రంగ సంస్థ ఢిల్లీ, ముంబైలో సేవలను అందిస్తుంది.  ఇది బీఎస్‌ఎన్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.  యూజర్ల అదనపు లాభాలు పొందుతారు.  





Read More