PHOTOS

Google Pixel 7: Google Pixel ది బెస్ట్‌ ఫోన్‌ ఇదేనా.. ఎందుకంత ప్రత్యేకత ఈ ఫోన్‌లకి..

6 కంటే మంచి ఫీచర్లతో వినియోగదారులకు పిక్సెల్ 7ను లాంచ్‌ చేసింది గూగుల్. ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లతో పాటు 50M...

Advertisement
1/5
గూగుల్ పిక్సెల్ 7
గూగుల్ పిక్సెల్ 7

పిక్సెల్ 7 రెండూ మూడు కెమెరాలను కలిగి ఉన్నాయి.  బ్యాక్‌ కెమెరా విషయానికొస్తే 50MP కాగా.. 12MP అల్ట్రావైడ్ కెమెరాను అమర్చారు. పిక్సెల్ 6 కెమెరాలో 7x డిజిటల్ జూమ్ మాత్రమే ఉంది.

2/5
గూగుల్ పిక్సెల్ 7
గూగుల్ పిక్సెల్ 7

ప్రస్తుతం ఈ పిక్సెల్ 6 గ్రీన్, కోరల్ పింక్, స్టార్మీ బ్లాక్ కలర్స్‌లో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. పిక్సెల్ 7 లెమోన్‌గ్రాస్ గ్రీన్, స్నో వైట్, అబ్సిడియన్ బ్లాక్‌లలో లభిస్తుంది. దీనిని చాలా స్లిమ్‌గా తయారు చేశారు.

 

3/5
గూగుల్ పిక్సెల్ 7
గూగుల్ పిక్సెల్ 7

రెండూ ఒకే స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్‌లు IP68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ను కలిగి ఉంటాయి. స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ స్క్రీన్‌తో సరి కొత్త ఫీచర్‌తో అందుబాటులో ఉంది.

4/5
గూగుల్ పిక్సెల్ 7
గూగుల్ పిక్సెల్ 7

గూగుల్ పిక్సెల్ 6 పోల్చుకుని పిక్సెల్ 7 చూస్తే చాలా రకాల కొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చింది. Pixel 6 యొక్క స్క్రీన్ 6.4 అంగుళాలు కాగా Pixel 7 6.3 అంగుళాలుగా ఉంది. గూగుల్ పిక్సెల్ 6  పోల్చుకొని చూస్తే కొంచెం చిన్నది.

5/5
గూగుల్ పిక్సెల్ 7
గూగుల్ పిక్సెల్ 7

ఈ ఫోన్‌ వినియోగదారలకు అక్టోబర్ 6నే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ దీపావళీ ఆఫర్స్‌లలో మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే మంచి డిస్కౌంట్‌ లభించనుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనుగోలు చేయోచ్చు.





Read More