PHOTOS

Gold Rate In Hyderabad 12th July 2021: నేడు నిలకడగా బంగారం ధరలు, పతనమైన వెండి ధర

ం ఇంకా కొనసాగుతోంది. కరోనా కేసులు వరుసగా మూడు రోజులు పెరగడంతో బంగారం ధరలు నిలకడగా మార్కెట్ అవుతున్నాయి. నేడు 24 క్యారెట్ల బంగారం ధర హైద...

Advertisement
1/4
Gold Rate in Hyderabad 12th July 2021: నేటి బంగారం, వెండి ధరలు
Gold Rate in Hyderabad 12th July 2021: నేటి బంగారం, వెండి ధరలు

Gold Rate Update 12th July 2021: బులియన్ మార్కెట్‌పై కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతోంది. కరోనా కేసులు వరుసగా మూడు రోజులు పెరగడంతో బంగారం ధరలు నిలకడగా మార్కెట్ అవుతున్నాయి. నేడు 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్, విజయవాడలలో స్థిరంగా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది. ఢిల్లీలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలో వెండి ధరలు అన్ని మార్కెట్లలో పతనమయ్యాయి.

2/4
Gold Rate in Hyderabad 12th July 2021: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
Gold Rate in Hyderabad 12th July 2021: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

Gold Rate in Hyderabad: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా, గత మూడు రోజులుగా కేసులు పెరగడంతో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ మార్కెట్లలో బంగారం ధరలు నిలకడగా ఉండటంతో హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,820 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం రూ.100 మేర దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల ధర రూ.44,650 వద్ద ట్రేడింగ్ అవుతోంది.

3/4
Gold Price In Delhi 12th July 2021: దేశ రాజధానిలో బంగారం ధరలు
Gold Price In Delhi 12th July 2021: దేశ రాజధానిలో బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉండగా, ఢిల్లీ మార్కెట్లోనూ అదే పరిస్థితి నెలకొంది. వరుసగా మూడో రోజు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,950తో మార్కెట్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

4/4
Silver Price in Hyderabad 12th July 2021: నేటి వెండి ధరలు
Silver Price in Hyderabad 12th July 2021: నేటి వెండి ధరలు

బులియన్ మార్కెట్లో వెండి ధరలు మరోసారి దిగొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.200 మేర తగ్గడంతో నేడు 1 కేజీ వెండి రూ.69,100కు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.200 మేర దిగిరావడంతో హైదరాబాద్, విజయవాడలో వెండి 1 కేజీ ధర రూ.73,900కు పతనమైంది.





Read More