PHOTOS

Gold Price Today, 27 March 2021: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు

మరోసారి పతనమయ్యాయి. తాజాగా బంగారం ధరలు క్షీణించగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్వల్పంగా ...

Advertisement
1/4
Gold Price Today: నేటి బంగారం, వెండి ధరలు
Gold Price Today: నేటి బంగారం, వెండి ధరలు

Gold Price Today 27 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. తాజాగా బంగారం ధరలు క్షీణించగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్వల్పంగా పెరగగా, ఢిల్లీలో వెండి ధరలు భారీగా దిగొచ్చింది.

2/4
Gold Price Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
Gold Price Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర మరోసారి దిగొచ్చింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.330 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,490కి పతనమైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,700కి క్షీణించింది.

3/4
Gold Price Today In Delhi: దేశ రాజధానిలో బంగారం ధరలు
Gold Price Today In Delhi: దేశ రాజధానిలో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మరోసారి క్షీణించాయి. తాజాగా రూ.320 మేర తగ్గింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,840 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 వద్ద మార్కెట్ అవుతోంది.

4/4
Silver Price Today in Hyderabad: నేటి వెండి ధరలు
Silver Price Today in Hyderabad: నేటి వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. వెండి ధర రూ.700 మేర భారీగా దిగిరావడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.65,000 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. తాజాగా రూ.100 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.69,500కి చేరింది.





Read More