PHOTOS

Gold Price Today In Hyderabad 13 June 2021: కరోనా ఎఫెక్ట్, నేటి బంగారం, వెండి ధరలు

రోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలోనూ పసిడి ధ...

Advertisement
1/4
Gold Rate Today In India 13 June 2021: నేటి బంగారం ధరలు, వెండి ధరలు
Gold Rate Today In India 13 June 2021: నేటి బంగారం ధరలు, వెండి ధరలు

Gold Rate Today Update 13 June 2021: బులియన్ మార్కెట్లో బంగారం ధరపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలోనూ పసిడి ధర ఓ మోస్తరుగా దిగొచ్చింది. వెండి ధరలు సైతం బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

2/4
Gold Price Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
Gold Price Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

Gold Rate Today In Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర మరోసారి తగ్గింది. తాజాగా రూ.400 మేర దిగిరావడంతో నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,900కు క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం ధర సైతం దిగిరావడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,740కు దిగొచ్చింది.

3/4
Gold Price Today In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు
Gold Price Today In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు

ఢిల్లీలోనూ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉంది. బంగారం ధర ఓ మోస్తరుగా దిగొచ్చింది. రూ.440 మేర తగ్గడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200కి పతనమైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,900వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

4/4
Silver Price Today in Hyderabad: నేటి వెండి ధరలు
Silver Price Today in Hyderabad: నేటి వెండి ధరలు

ఢిల్లీ మార్కెట్లోనూ వెండి ధరలు బంగారం బాటలోనే పయనించాయి. ఢిల్లీలో తాజాగా రూ.200 మేర వెండి ధర తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.72,200కు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లలో వెండి ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో తాజాగా 1 కేజీ ధర రూ.77,300 వద్ద మార్కెట్ అవుతోంది.





Read More