PHOTOS

Gold Price Today In Hyderabad 10 June 2021: నిలకడగా బంగారం ధరలు, పతనమైన వెండి ధరలు, లేటెస్ట్ రేట్లు ఇలా

తున్నా బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. వరుసగా రెండో రోజు స్థిర ధరలతో మార్కెట్ అవుతున్నాయి. మరోవైపు వెండి ధరలు దిగొచ్చాయ...

Advertisement
1/4
Gold Price Today In India 10 June 2021: నేటి బంగారం, వెండి ధరలు
Gold Price Today In India 10 June 2021: నేటి బంగారం, వెండి ధరలు

Gold Rate Update 10 June 2021: కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావం తగ్గుతున్నా బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. వరుసగా రెండో రోజు స్థిర ధరలతో మార్కెట్ అవుతున్నాయి. మరోవైపు వెండి ధరలు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధర స్వల్పంగా తగ్గాయి.

2/4
Gold Rate Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
Gold Rate Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర నిలకడగా ఉంది. రూ.50 వేల మార్క్ చేరిన పసిడి ధర అదే రేటు వద్ద మార్కెట్ అవుతోంది. నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,080 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,900 అయింది.

3/4
Gold Price Today In Delhi: దేశ రాజధానిలో బంగారం ధరలు
Gold Price Today In Delhi: దేశ రాజధానిలో బంగారం ధరలు

ఢిల్లీలో బంగారం ధర స్థిరంగా ఉంది. వరుసగా రెండోరోజు పాత ధరలతో విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,420 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,040 అయింది.

4/4
Silver Price Today in Hyderabad: నేటి వెండి ధరలు
Silver Price Today in Hyderabad: నేటి వెండి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. ఢిల్లీలో వెండి ధర రూ.500 మేర స్వల్పంగా పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.71,900కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర దిగొచ్చింది. హైదరాబాద్, విజయవాడలో రూ.300 మేర తగ్గడంతో 1 కేజీ ధర రూ.75,800కు దిగొచ్చింది.





Read More