PHOTOS

Gold Price In Hyderabad 30 June 2021: మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు, పసిడి దారిలోనే వెండి పయనం

తాజాగా దిగొచ్చాయి. దేశ రాజధానిలో సైతం పసిడికి డిమాండ్ తగ్గడంతో ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లతో పాటు ఢిల్లీలోనూ వెండి ధ...

Advertisement
1/4
Gold Price Today 30 June 2021: నేటి బంగారం, వెండి ధరలు
Gold Price Today 30 June 2021: నేటి బంగారం, వెండి ధరలు

Gold Rate Today 30 June 2021: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. దేశ రాజధానిలో సైతం పసిడికి డిమాండ్ తగ్గడంతో ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. లేటెస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి.

Also Read: Airtel Prepaid Recharge Plans: మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ తొలగించిన ఎయిర్‌టెల్, మరో కొత్త ప్యాక్ విడుదల

2/4
Gold Price Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
Gold Price Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

Gold Rate Today In Hyderabad: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి అన్ని రంగాలు మళ్లీ గాడిలో పడుతున్నా,  బులియన్ మార్కెట్‌ మాత్రం చతికిల పడుతోంది. తాజాగా ఏపీ, తెలంగాణ మార్కెట్లలో రూ.380 మేర బంగారం ధర తగ్గింది. దీంతో నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.47,730కు దిగొచ్చింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,750కి దిగొచ్చింది. 

3/4
Gold Price Today In Delhi: దేశ రాజధానిలో బంగారం ధరలు
Gold Price Today In Delhi: దేశ రాజధానిలో బంగారం ధరలు

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి క్షీణించాయి. తాజాగా ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారంపై రూ.170 మేర దిగిరావడంతో నేడు స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,080కి పతనమైంది. దేశ రాజధానిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,000కి దిగొచ్చింది.

Also Read: SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే

4/4
Silver Price Today in Hyderabad: నేటి వెండి ధరలు
Silver Price Today in Hyderabad: నేటి వెండి ధరలు

బంగారం ధరలు దిగిరాగా, వెండి దరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి. నేడు దేశ రాజధాని ఢిల్లీలో వెండిపై రూ.700 మేర దిగిరావడంతో 1 కేజీ వెండి రూ.67,300కు పతనమైంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో వరుసగా రెండోరోజు వెండి ధర దిగొచ్చింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో రూ.400 మేర తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.72,900కు పడిపోయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook





Read More