PHOTOS

Oneplus 12R Lowest Price: అమెజాన్‌లో పాత మొబైల్‌ ఇచ్చి..కొత్త Oneplus 12R ఫోన్‌ను రూ.2,250కే పొందండి!

rice: తక్కువ ధరలోనే వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారి గుడ్‌న్యూస్‌..శక్తివంతమైన ఫీచర్స్‌ కలిగిన Oneplus 12R మొబైల్‌ను ...

Advertisement
1/5

ప్రస్తుతం ఈ Oneplus 12R స్మార్ట్‌ఫోన్‌ 16GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. దీంతో పాటు 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.

2/5

ప్రస్తుతం 16GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌  రూ.44,999తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

3/5

ఈ Oneplus 12R స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌తో కొనుగోలు చేయాలనుకునేవారు ICICI బ్యాంక్‌, Citibank బ్యాంక్‌, OneCard బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.3000 వరకు పొందవచ్చు. 

4/5

దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ Oneplus 12R  మొబైల్‌ను రూ.41,999కే పొందవచ్చు. దీంతో పాటు మీరు ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. 

5/5

ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.42,749 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఎక్చేంజ్‌ బోనస్‌ పోను రూ.2,250కే పొందవచ్చు.   





Read More