PHOTOS

Daily GK Quiz: ఈ ఏడాది జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం ఇప్పటి వరకు ఎన్ని పతకాలు సాధించింది?

ప్రశ్నలు అనేక అర్హత పరీక్షలో అడుగుతారు. ఈ సందర్భంగా మనం ఈరోజు ప్యారిస్‌ ఒలింపిక్స్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎస్‌...

Advertisement
1/9
రియో ​​డి జనీరో
 రియో ​​డి జనీరో

1. 2016 సమ్మర్ ఒలింపిక్‌ను ఏ నగరం నిర్వహించింది? మీకు తెలుసా?

సమాధానం: రియో ​​డి జనీరో

2/9
టోక్యో
 టోక్యో

2.  2020 టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఏది?

సమాధానం: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)

3/9
వేసవి
వేసవి

3. వేసవి ఒలింపిక్ క్రీడలను ఏ దేశం అత్యధికంగా నిర్వహించింది?

సమాధానం: యూఎస్‌ఏ (USA)

4/9
క్రీడలు
క్రీడలు

4. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఏ సంవత్సరంలో జరిగాయి?

సమాధానం: 1896

5/9
అమెరికా
అమెరికా

5. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్ ఎవరు?

సమాధానం: స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ (అమెరికా)

6/9
రన్నర్‌
 రన్నర్‌

6. ప్రపంచంలోనే ఫాస్టేస్ట్‌ రన్నర్‌గా పేరు పొందిన వ్యక్తి ఎవరు?

సమాధానం: ఉసేన్ బోల్ట్

7/9
కాంస్యాలు
కాంస్యాలు

7. ఈ ఏడాది జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం ఇప్పటి వరకు ఎన్ని పతకాలు సాధించింది?

జ: 3  కాంస్యాలు గెలుచుకుంది. 

8/9
గ్రీస్
 గ్రీస్

9. పురాతన ఒలింపిక్ క్రీడలు ఏ దేశంలో ప్రారంభమయ్యాయి? సమాధానం: గ్రీస్  

9/9
రింగులు
రింగులు

10. ఒలింపిక్ జెండాలోని ఐదు రింగులు దేనిని సూచిస్తాయి?

సమాధానం: 5 ఖండాలు





Read More