PHOTOS

Ganesh Chaturthi: వినాయక చవితి రోజు ఈ టైమ్‌కు పూజ చేయాలి.. శుభ ముహూర్తం ఇదే!

uhurat And Pooja Timings Here: భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే పండుగ రోజు వినాయకుడికి పూజ చేసే సమయం చాల...

Advertisement
1/7
Vinayaka Chaturthi 2024 Muhurtham 2
Vinayaka Chaturthi 2024 Muhurtham 2

Vinayaka Chaturthi 2024: కొన్ని గంటల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గల్లీ గల్లీలో లంబోదరుడు కొలువుదీరనున్నాడు.

2/7
Vinayaka Chaturthi 2024 Muhurtham 4
Vinayaka Chaturthi 2024 Muhurtham 4

Vinayaka Chaturthi 2024: అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాల్లో వినాయకుడికి పూజ ఎప్పుడు పడితే అప్పుడు చేయవద్దు. మంచి మూహూర్తంలో చేయాలి.

3/7
Vinayaka Chaturthi 2024 Muhurtham 6
Vinayaka Chaturthi 2024 Muhurtham 6

Vinayaka Chaturthi 2024: ధృక్‌ పంచాంగం ప్రకారం వినాయకుడికి పూజ సమయం నిర్ధిష్ట సమయాల్లో చేయాల్సి ఉంది. ఆ సమయాలు ఇవే.

4/7
Vinayaka Chaturthi 2024 Muhurtham 8
Vinayaka Chaturthi 2024 Muhurtham 8

Vinayaka Chaturthi 2024: వినాయకుడి పూజ సెప్టెంబర్‌ 6వ తేదీ మధ్యాహ్నం 3.01 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5.37 వరకు పూజ చేయాలి. 

5/7
Vinayaka Chaturthi 2024 Muhurtham 10
Vinayaka Chaturthi 2024 Muhurtham 10

Vinayaka Chaturthi 2024: గణేశ్‌ చతుర్థి రోజున ఉదయం 11.03 నుంచి మధ్యాహ్నం 1.33 వరకు పూజ చేయాలి.

6/7
Vinayaka Chaturthi 2024 Muhurtham 12
Vinayaka Chaturthi 2024 Muhurtham 12

Vinayaka Chaturthi 2024: ధృక్‌ పంచాగం అంటే ఉత్తర భారతీయులకు సంబంధించినది. తెలుగు పంచాగం ప్రకారం ముహూర్త సమయాలు వేరు ఉంటాయి.

7/7
Vinayaka Chaturthi 2024 Muhurtham 14
Vinayaka Chaturthi 2024 Muhurtham 14

Vinayaka Chaturthi 2024: తెలుగు రాష్ట్రాల ప్రజలు క్రోధి నామ సంవత్సరం భాద్రపదం మాసం ప్రకారం గణేశ్‌ పూజ నిర్వహించాలి.





Read More