PHOTOS

Gandhi Jayanti 2022 pics: గాంధీ జయంతి 2022.. మహాత్మా గాంధీకి ప్రముఖుల ఘన నివాళి

ోబర్ 2 మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువుర...

Advertisement
1/7
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ వద్ద గాంధీకి నివాళి అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ (Photo: IANS) 

2/7
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ వద్ద గాంధీకి నివాళి అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (PTI Photo)

3/7
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 న గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన సోనియా గాంధీ
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 న గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన సోనియా గాంధీ

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 న గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. (PTI Photo)

4/7
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన రాహుల్ గాంధీ
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన రాహుల్ గాంధీ

Gandhi Jayanti 2022 pics: ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్టోబర్ 2, 2022 న గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. (Photo- Twitter)

 

5/7
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా పార్లమెంట్ హాలులో గాంధీకి నివాళి
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా పార్లమెంట్ హాలులో గాంధీకి నివాళి

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా గాంధీకి నివాళి అర్పించిన పార్లమెంట్ (ANI Photo)

6/7
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా గాంధీకి నివాళి అర్పించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా గాంధీకి నివాళి అర్పించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా గాంధీకి నివాళి అర్పించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (IANS Photo)

7/7
Gandhi Jayanti 2022 pics: గాంధీ జయంతి సందర్భంగా గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
Gandhi Jayanti 2022 pics: గాంధీ జయంతి సందర్భంగా గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా

Gandhi Jayanti 2022 pics: అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ వద్ద గాంధీకి నివాళి అర్పించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (PTI Photo)





Read More