PHOTOS

Gajakesari Yoga 2024: గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్.. మీరున్నారా..?

యోగాలు మనిషి జీవితంలో అనుకొని మార్పులు కల్గజేస్తాయి. వీటి వల్ల ఏ పనిచేసిన కూడా కలసి వస్తుంది. ...

Advertisement
1/6
గజకేసరి యోగం:
గజకేసరి యోగం:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో అనుకొని మార్పులకు కారణమౌతాయి. అప్పటి వరకు ఏదో నడుస్తుందిలే అన్న జీవితంలో  ఉన్న వాడు కాస్త కోట్లలో పడగలెత్తుతాడు. ఏది ముట్టుకున్న, ఏ పనిచేసిన కూడా అన్నింటిలో ధనలాభం కల్గుతుంది. 

2/6
గజకేసరి యోగం:
గజకేసరి యోగం:

ముఖ్యంగా ఇలాంటి యోగాలను జాతకంలో వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోకుండా, ఉన్నత స్థానానికి ఎదగాలని పండితులు చెబుతుంటారు. గజకేసరి యోగం అంటే.. ఏనుగు ఇటు విఘ్నాలను దూరంచేయండతో పాటు, అఖండ ధనయోగానికి కారణమని చెబుతుంటారు. నాలుగు రాశులలో జూన్ 15 నుంచి గజకేసరి యోగం ఏర్పడబోతుంది. 

3/6
గజకేసరి యోగం:
గజకేసరి యోగం:

వృషభ రాశిలో ఈ నెల 15 నుంచి ఈసారి గజకేసరి యోగం ఏర్పాడుతుంది. దీని వల్ల ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్ని జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్తాయి. అంతేకాకుండా.. కొత్త ఇల్లును కొనుగోలు చేస్తారు. పెళ్లి సంబంధం కుదుతుంది.

4/6
గజకేసరి యోగం:
గజకేసరి యోగం:

కర్కాటక రాశి.. ఈ రాశివారికి ఈ యోగం వల్ల కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పాడుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. రాజకీయ నాయకులు ఉన్నత పదువులను అలంకరిస్తారు.

5/6
గజకేసరి యోగం:
గజకేసరి యోగం:

సింహారాశి.. ఈ రాశివారికి ఆకస్మిక ధనయోగం కల్గుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త ఇళ్లు, వాహనాలను కొనుగోలు చేస్తారు. పెళ్లిళ్లు, విందులలో పాల్గొంటారు. చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు.

6/6
గజకేసరి యోగం:
గజకేసరి యోగం:

వృశ్చిక రాశి వారికి కూడా అఖండ ధనయోగం కల్గుతుంది. బంధువులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వీరికి శుభవార్తలు అందుతాయి. విదేశీ యోగానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి.   (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)





Read More