PHOTOS

Amazon, Flipkart భారీ సేల్, అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో

Advertisement
1/6
షాపింగ్ సీజన్ షురూ
షాపింగ్ సీజన్ షురూ

ఆన్ లైన్ రీటేలర్లు అమేజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రతీ సంవత్సరం లాగే ఈ సారి కూడా అద్భుతమైన ఆఫర్లతో ముందుకు వచ్చాయి. భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్స్, దాంతో పాటు చాలా వెరైటీ ప్రొడక్ట్స్ అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్లిఫ్ కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్స్ నేటి నుంచి ప్రారంభించింది. దాంతో పాటు అమేజాన్ కూడా Great Indian Flagship Eventను అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభించనుంది. అమేజాన్ ప్రైమ్ మెంబర్స్ అక్టోబర్ 16వ తేదీ నుంచే షాపింగ్ ప్రారంభించవచ్చు. 

2/6
ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు
ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు

ఫ్లిప్ కార్ట్ వినియోగదారులు వివిధ వస్తువులను కేవలం రూ.1కే  ప్రీ-బుక్ చేసుకోవచ్చు. అమేజాన్, ఫ్లిప్ కార్ట్ రెండింటిలోనూ ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో ఫోన్లు భారీ డిస్కౌంట్స్ పై అందుబాటులో ఉంటాయి. అమేజాన్ ఐఫోన్ 11 ను రూ.47,999కి అమ్మనుంది. అదే ఫ్లిప్ కార్టులో ఐఫోన్ 11 ప్రో రూ.26,600కి అమ్మనుంది.

3/6
శాంసంగ్, రెడ్ మీ, రియల్ మీ...
శాంసంగ్, రెడ్ మీ, రియల్ మీ...

దాంతో పాటు సాంసంగ్, రీయల్ మీ, రెడ్మీ, పోకో, వివో, మోటరోలా ఫోన్లు భారీ డిస్కౌంట్ పై అందుబాటులోకి రానున్నాయి. ఒన్ ప్లస్ 8  (6 జీబి +128 జీబి ) రూ.5,000కు అమేజాన్ లో అందుబాటులో ఉంటాయి. శాంసంగ్ గేలెక్సీ ఎస్ 10+ ను రూ.34,400కు సొంతం చేసుకోవచ్చు.

4/6
క్యాష్ బ్యాక్
క్యాష్ బ్యాక్

HDFC బ్యాంకు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై షాపింగ్ చేసేవారికి 10 శాతం క్యాష్ బ్యాక్, ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేసేవారికి, బజాజ్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసేవారికి నో కాస్ట్ ఈఎమ్మై ఉంటుంది. దాంతో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంతో పాటు రూ.10,000 రివార్డు, గిఫ్టు కార్డులు కూడా పొందవచ్చు.  

5/6
70 వేల మందికి ఉద్యోగాలు
70 వేల మందికి ఉద్యోగాలు

ఈ సంవత్సరం సేల్స్ వల్ల సుమారు 70,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇందులో సెల్లర్స్, కళాకారులు, బ్రాండ్ క్రియేటర్లకు మంచి అవకాశం లభిస్తుంది. 

6/6
సెల్లర్స్ కు అద్భుతమైన అవకాశం
సెల్లర్స్ కు అద్భుతమైన అవకాశం

అదే సమయంలో 50,000 వేలకు పైగా కిరాణా వస్తువులను కూడా ఇందులో చేర్చనుంది. వీటిని సుమారు 850 సిటీలకు సప్లై చేయనుంది.





Read More