PHOTOS

Fenugreek Leaves: మెంతికూర తింటే బోలెడు లాభాలతో పాటు ఈ సమస్యలు మాయం..!

its: మెంతికూర ఒక ప్రసిద్ధ ఆకుకూర. ఇది భారతదేశం ఇతర దక్షిణాసియా దేశాలలో చాలా ఇష్టంగా తింటారు. ఇది కేవలం రుచికరమైనదే కాకుండా అనే...

Advertisement
1/7

డయాబెటిస్ నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతికూర ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

2/7

గుండె ఆరోగ్యం: చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో మెంతికూర ఎంతో సహాయపడుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్   లెవెల్స్‌ను పెంచుడంలో సాయపడుతుంది.

3/7

జీర్ణక్రియ మెరుగుదల: మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. దీంతో తయారు చేసిన ఆహారపదార్థాలను రోజు  ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

4/7

బరువు తగ్గడం: మెంతికూర ఆకలిని అణచివేస్తుంది. అధిక బరువు పెరగకుండా సహాయపడుతుంది. అలాగే శరీర జీవక్రియను పెంచుతుంది.  

5/7

వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది: మెంతికూరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.  

6/7

జుట్టు ఆరోగ్యానికి మంచిది: జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.  మెంతికూర గింజలతో తయారు చేసిన నూనె  జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  

7/7

ఋతు సమస్యలను నియంత్రిస్తుంది: ఋతునొప్పిని తగ్గిస్తుంది. అలాగే రుతుస్రావ సమస్యలను నియంత్రిస్తుంది.  





Read More