PHOTOS

Ester Noronha Pics : ఏస్తర్ భారీ అందాల ప్రదర్శన.. నెట్టింట్లో మంటలు పుట్టించేస్తోన్న ఫోటోలు

్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఏస్తర్.. ఆ తరువాత సింగర్ నోయల్‌ను పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం ఎక...

Advertisement
1/5
వేయి అబద్దాలు
వేయి అబద్దాలు

ఏస్తర్ హీరోయిన్‌గా వేయి అబద్దాలు, భీమవరం బుల్లోడు సినిమాలతో బాగానే ఫేమస్ అయింది. తేజ హీరోయిన్‌గా ఏస్తర్‌కు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు.

2/5
పర్సనల్ కెరీర్‌
పర్సనల్ కెరీర్‌

ఏస్తర్ పర్సనల్ కెరీర్‌ ఎక్కువగా ఫోకస్ అయింది. సింగర్ నోయల్‌తో ప్రేమ, పెళ్లి ఆ వెంటనే విడాకులు ఇలా ఏస్తర్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే గడిచింది.

3/5
వెబ్ సిరీస్‌లు
వెబ్ సిరీస్‌లు

ఇప్పుడు ఏస్తర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ బిజీగా ఉంటోంది. ఇక ఓటీటీలో అయితే ఏస్తర్ భారీ అందాల ప్రదర్శన, రొమాంటిక్ సీన్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.

4/5
సూపర్ క్వీన్ సీజన్ 2
సూపర్ క్వీన్ సీజన్ 2

బుల్లితెరపై ఇప్పుడు ఏస్తర్ సూపర్ క్వీన్ సీజన్ 2లో కనిపిస్తోంది. బుల్లితెరపై ఏస్తర్ అందాల విందు భారీగానే ఉంటోంది.

5/5
ఏస్తర్ ఫోటో షూట్
ఏస్తర్ ఫోటో షూట్

తాజాగా ఏస్తర్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. అందులో తన భారీ అందాలను ప్రదర్శించడంతో నెట్టింట్లో అగ్గిరాజేసినట్టు అయింది.





Read More