PHOTOS

EPFO Good News: EPFO నుంచి ఉద్యోగాలకు బిగ్‌ ఆప్డేట్‌.. ముఖ్యంగా అధిక పెన్షన్ దారులకు పండగే..

News: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి అద్భుతమైన అప్డేట్ ని అందించబోతున్నాం.. ఇప్పటికే అధిక పెన్షన్ కోసం అప్లై చేసుక...

Advertisement
1/7
EPFO నుంచి బిగ్‌ ఆప్డేట్‌
EPFO నుంచి  బిగ్‌ ఆప్డేట్‌

మరికొందరికి అయితే పింఛన్ వస్తుందో రాదో అని క్లారిటీ కూడా లేదు.. అయితే అధిక పింఛన్ అర్హులదారులకు ఎంత పెన్షన్ వస్తుందో క్లారిటీ లేదు కాబట్టి.. వారికి పెన్షన్ ఎంత వస్తుందో తెలిస్తే ఓ నిర్ణయం తీసుకోవడానికి వేచి చూస్తున్నారు..  

2/7
EPFO నుంచి బిగ్‌ ఆప్డేట్‌
EPFO నుంచి  బిగ్‌ ఆప్డేట్‌

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈపీఎఫ్ఓ (Employees Provident Fund) నుంచి డిమాండ్ నోటీసులు వచ్చిన 90 రోజుల్లోనే బకాయలు చెల్లించని వారికి ప్రత్యేకమైన హయ్యర్ పెన్షన్ ఛాన్స్ ను కోల్పోవాల్సి కూడా వస్తోంది. కాబట్టి నోటీసులు వచ్చిన వెంటనే దీనిని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.   

3/7
EPFO నుంచి బిగ్‌ ఆప్డేట్‌
EPFO నుంచి  బిగ్‌ ఆప్డేట్‌

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 వేల ఆర్టీసీ ఉద్యోగులకు  ఈపీఎఫ్ఓ (Employees Provident Fund) డిమాండ్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 30 వేల మంది ఉద్యోగులు పెన్షన్ కోసం ఆప్షన్ ను చెవి చేసుకున్నట్లు సమాచారం. 

4/7
EPFO నుంచి బిగ్‌ ఆప్డేట్‌
EPFO నుంచి  బిగ్‌ ఆప్డేట్‌

ఇందులో 30 వేలమంది పెన్షన్ కోసం అంగీకారం తెలపగా మరికొంతమంది మాత్రం తమకు ఎంత పెన్షన్ వస్తుందనే ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయారు. ఇదిలా ఉండగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో దాదాపు 12 వేల మందికి పైగా అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.  

5/7
EPFO నుంచి బిగ్‌ ఆప్డేట్‌
EPFO నుంచి  బిగ్‌ ఆప్డేట్‌

హైదరాబాద్ ప్రాంతంలోని అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న కొందరికి ఇప్పటికే  ఈపీఎఫ్ఓ (Employees Provident Fund) నుంచి కొంతమందికి డిమాండ్ కు సంబంధించిన నోటీసులు కూడా జారీ అయినట్లు సమాచారం. అయితే వీరిలో చాలామందికి పెన్షన్ లెక్కలు తెలియకపోవడం కారణంగా అధిక పింఛన్ అద్భుత అవకాశాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది.   

6/7
EPFO నుంచి బిగ్‌ ఆప్డేట్‌
EPFO నుంచి  బిగ్‌ ఆప్డేట్‌

ప్రస్తుతం చాలామంది పెన్షన్ లెక్కలు తెలియకపోవడం కారణంగా అధిక పెన్షన్ అవకాశాలను కోల్పోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి కోసం ఆన్లైన్లో ప్రత్యేకమైన పెన్షన్ క్యాలిక్యులేషన్ ను  ఈపీఎఫ్ఓ తీసుకువచ్చింది. దీని ద్వారా అన్ని రకాల పెన్షన్ లెక్కలను సులభంగా తెలుసుకోవచ్చు.  

7/7
EPFO నుంచి బిగ్‌ ఆప్డేట్‌
EPFO నుంచి  బిగ్‌ ఆప్డేట్‌

అధిక పెన్షన్ సంబంధించిన లెక్కలు తెలుసుకోవడానికి  ఈపీఎఫ్ఓ (Employees Provident Fund) సంబంధించిన అధికారిక వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. ఇందులో దరఖాస్తు స్టేటస్ కిందే ప్రత్యేకమైన ఆన్‌లైన్ కాలిక్యులేటర్ ఉంటుంది. దీని ద్వారా మీకు పెన్షన్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు.

 





Read More