PHOTOS

Eesha Rebba Saree pics : చిలకపచ్చ కోక పెట్టినాది కేక.. చీరలో ఈషా రెబ్బా అదుర్స్.. పిక్స్ వైరల్

బ్బా ఇప్పుడు సినిమాలతో అంత బిజీగా లేనట్టుగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈషా రెబ్బా అందరినీ మెప్పిస్తోంది. అయితే ఇప్పుడు చీరకట్టులో...

Advertisement
1/5
ఎక్కువగా క్రేజ్
ఎక్కువగా క్రేజ్

తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో ఎక్కువగా క్రేజ్ తెచ్చుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈషారెబ్బా వంటివారు సందడి చేస్తున్నారు.

2/5
తెలుగమ్మాయిగా
తెలుగమ్మాయిగా

తెలుగమ్మాయిగా ఈషారెబ్బాకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇంత వరకు ఈషారెబ్బాకు సరైన కమర్షియల్ హిట్ బొమ్మ పడలేదు.

3/5
చిరంజీవితో కలిసి
చిరంజీవితో కలిసి

కరోనా సమయంలో చిరంజీవితో కలిసి ఈషా రెబ్బా ఓ యాడ్‌లో నటించింది. కరోనాపై అవగాహన కల్గించేందుకు చేసిన యాడ్‌లో ఈషా కనిపించింది.

4/5
పార్టీలంటూ
పార్టీలంటూ

ఈషా రెబ్బా తన స్నేహితులు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్‌లతో కలిసి తెగ సందడి చేస్తుంటుంది. పార్టీలంటూ ఈ ముగ్గురూ తిరుగుతుంటారు.

5/5
చీరకట్టులో
చీరకట్టులో

ఈషా రెబ్బా తాజాగా చీరకట్టులో కనిపించింది. చిలకపచ్చ కోకలో కనిపించి, ఓర చూపుల వల వేస్తూ జనాలను ఆకట్టుకుంది.





Read More