PHOTOS

Dusshera 2024: విజయవాడకు దసరా శోభ.. దుర్గమ్మ శరన్నవరాత్రుల షెడ్యూల్‌ ఇదే!

sav Schedule Here: దేశంలోనే అత్యంత వైభవోపేతంగా ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. వరదలతో అల్లాడిన విజయవాడకు ఉత్సవ శోభ న...

Advertisement
1/8
Vijayawada Dasara Celebrations 1
Vijayawada Dasara Celebrations 1

Vijayawada Dasara Celebrations: కొన్ని వారాల కిందట వరదలతో అల్లాడిన విజయవాడ తేరుకుంటోంది. విషాదం నుంచి తేరుకుని సంబరాలకు సిద్ధమవుతోంది.

2/8
Vijayawada Dasara Celebrations 3
Vijayawada Dasara Celebrations 3

Vijayawada Dasara Celebrations: ఇంద్రకీలాద్రి కొండపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయం దసరా ఉత్సవాలకు ముస్తాబవుతోంది.

3/8
Vijayawada Dasara Celebrations 5
Vijayawada Dasara Celebrations 5

Vijayawada Dasara Celebrations: ఈ సందర్భంగా దసరా వార్షిక ఉత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు.

4/8
Vijayawada Dasara Celebrations 7
Vijayawada Dasara Celebrations 7

Vijayawada Dasara Celebrations: అక్టోబర్‌ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి.

5/8
Vijayawada Dasara Celebrations 9
Vijayawada Dasara Celebrations 9

Vijayawada Dasara Celebrations: 3, 4, 5వ తేదీల్లో అమ్మవారు బాలాత్రిపురసుందరి దేవి, గాయత్రి దేవి, అన్నపూర్ణ దేవి అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు.

6/8
Vijayawada Dasara Celebrations 11
Vijayawada Dasara Celebrations 11

Vijayawada Dasara Celebrations: 6, 7, 9వ తేదీల్లో లలిత త్రిపురసుందరి దేవి, మహాచండీ దేవి, శ్రీమహాలక్ష్మి దేవి అలంకారాల్లో అమ్మవారు కనిపిస్తారు.

7/8
Vijayawada Dasara Celebrations 13
Vijayawada Dasara Celebrations 13

Vijayawada Dasara Celebrations: 10, 11, 12వ తేదీల్లో దుర్గాదేవి, మహిషాసుర మర్దిని, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాల్లో కనకదుర్గమ్మ కనిపించనున్నారు.

8/8
Vijayawada Dasara Celebrations 15
Vijayawada Dasara Celebrations 15

Vijayawada Dasara Celebrations: మూల నక్షత్రం రోజు కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.





Read More