PHOTOS

Surya Budha Yuti 2024: కన్యారాశిలో బుద్ధాదిత్య యోగం.. ఈ 5 రాశులకు వరం, వ్యాపారంలో లాభం..!

్రహాల మార్పు రాశులపై ప్రభావం పడుతుంది. అయితే, సింహరాశి నుండి కన్యారాశికి సూర్యుని సంచారము వల్ల కొన్ని రాశులకు బాగా కలిసి వస్తుంది. వ్యా...

Advertisement
1/5
రాశి
రాశి

మరో 3 రోజుల్లో రాశి మారనున్నాడు. ఈ సంచారం వల్ల 5 రాశులకు లక్‌ కలిసి వస్తుంది.సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఈ రాశులకు ఆర్థికంగా బలపడతారు.  

2/5
కన్యా
 కన్యా

ఆశ్వీయుజ మాసంలో సూర్యుడు కన్యారాశిలో సంచరిస్తాడు.  ఈ మాసం భాద్రపద మాసం ముగియగానే ప్రారంభమవుతుంది. ఈ ఆశ్వీయుజ మాసంలో పితృపక్షం రోజులు కూడా ప్రారంభమవుతాయి. 16 రోజులపాటు పితరులకు తర్పణం, పిండ ప్రదానం చేస్తారు.  

3/5
ఆశ్వీయుజ
ఆశ్వీయుజ

ఈ ఆశ్వీయుజ మాసంలో బుధుడు కూడా సూర్యుడు ఉన్న కన్యా రాశిలోకి సంచరిస్తాడు. ఇలా సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో సంచారం చేయడం వల్ల బుద్ధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది అత్యంత శ్రేష్టం.  

4/5
వృషభం
వృషభం

బుద్ధాదిత్య యోగం వృషభం, సింహం, కన్య, కుంభం ,మీన రాశుల వారికి బాగా కలిసి వచ్చే సమయం. ఆశ్వీయుజ మాసంలో బుధాదిపత్యం కొనసాగుతుంది. దీంతో ఈ రాశులకు వ్యాపారలంఓ లాభాలు ఆర్థిస్తారు.  

5/5
Disclaimer
Disclaimer

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   





Read More