PHOTOS

Shani Dev: ఈ నాలుగు రాశుల్లో పిల్లల్ని కంటే.. ఇక వారి భవిష్యత్తు గురించి దిగులక్కర్లేదు..!

ుడి ప్రభావం మనపై మంచిగా ఉంటే.. మన జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరవచ్చు. అలాంటి శని దేవుడికి నాలుగు రాశులు అంటే ఎంతో ఇష్టము. ఈ రాశిల...

Advertisement
1/6
శని దేవ్
శని దేవ్

మన జీవితంలో శని దేవుని ప్రభావం ఎంతో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే శని దేవుని ఆశీస్సులు ఉంటాయో.. వారికి జీవితంలో తిరుగుండదు. 

2/6
శని దేవ్
శని దేవ్

జ్యోతిష్య శాస్త్రంలో కూడా అన్ని గ్రహాలకంటే శని గ్రహానికి ఎంతో ఉత్తమమైన స్థానం ఉంది. కాగా కొంతమంది పుట్టుకతోనే శని దేవుని ఆశీస్సులు పొందుతారు. ఈ కింద చెప్పిన నాలుగు రాశుల్లో పుట్టిన వారికి.. శని దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అనేది మన జ్యోతిష్య శాస్త్ర నమ్మకం. 

3/6
శని దేవ్
శని దేవ్

మకర రాశికి అధిపతి శని దేవుడు. మకర రాశిని పాలించే గ్రహమే శనిదేవుడు కాబట్టి.. వారికి ఆయన ఎన్నో ఆనందాలను కలిగిస్తారు అనేది ఎంతోమంది ప్రగాధ నమ్మకం.

4/6
శని దేవ్
శని దేవ్

కుంభరాశిని పాలించే గ్రహం కూడా శనిదేవుడే. తద్వారా శనిదేవరు ఈ రాశి వారిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుతారు. అంతే కాదు ఈ రాశి వారికి.. ఎల్లప్పుడూ డబ్బు పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. 

5/6
శని దేవ్
శని దేవ్

శని దేవునికి ఎంతో ఇష్టమైన రాశి తుల రాశి. ఈ రాశి వారికి శని దేవుడు ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటారు అనేది ఎంతోమంది నమ్మకం. 

6/6
శని దేవ్
శని దేవ్

ధనుస్సు రాశిని పాలించే గ్రహం బృహస్పతి. కాగా శని, బృహస్పతి మధ్య బలమైన స్నేహం ఉంది. అందుకే ధనస్సు రాశి వారుకి కూడా ఎల్లప్పుడూ శని దేవుని ఆశీస్సులు కలిగి ఉంటాయి.  





Read More