PHOTOS

Budhaditya Rajyoga 2024: బుధాదిత్య రాజ్యయోగంతో ఈ రాశికి మహారాజయోగం.. వీరికి తిరుగు ఉండదు అంతే..!

లు రాశి మారినప్పుడు కొన్ని రాశులకు బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి. మరికొన్ని రాశులకు నష్టాలు తప్పవు. అయితే ప్రస్తుతం ఆ నవగ్రహాలకు అధిపతి అయ...

Advertisement
1/5
జ్యోతిష్య శాస్త్రం
జ్యోతిష్య శాస్త్రం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మాకు శుభయోగాలను ఏర్పరుస్తాయి. అయితే జులై 16న చంద్ర రాశి అయిన కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించారు. అప్పటికే అక్కడ బుధుడు కూడా ఉన్నాడు. ఈ రెండు రాశులు కలిపి మూడు రాశులకు అద్భుత ప్రయోజనాలను రాజయోగాన్ని కలిగించనున్నాయి.  

2/5
రాజయోగం
 రాజయోగం

సూర్య బుధుడు రెండు కలయికల వల్ల రాజయోగం ఏర్పరుస్తున్న అద్భుత ప్రయోజనాల వల్ల వ్యక్తి జీవితంలో పురోగతి కలుగుతుంది ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.  

3/5
మిథున రాశి
మిథున రాశి

మిథున రాశి లో పుట్టిన వారికి బుధాదిత్య యోగం వల్ల రాజయోగం వల్ల అనేక ఊహించని మార్పులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తాయి జీవితంలో అనుకున్నది సాధిస్తారు. పని ప్రదేశంలో ప్రమోషన్లు సైతం పొందే అవకాశం లభిస్తుంది.  

4/5
కర్కాటక రాశి
కర్కాటక రాశి

కర్కాటక రాశిలోనే ఈ రెండు బుధాదిత్య రాజయోగాలు ఏర్పడుతున్న వల్ల ఈ రాశి వారికి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ముఖ్యంగా పెళ్లి కాని వారికి ఇదే మంచి సమయం ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది బాగా కలిసి వచ్చే కాలం.  

5/5
కన్యా రాశి
కన్యా రాశి

బుధాదిత్య రాజయోగం వల్ల కన్యా రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఆ వృత్తి జీవితంలో బాగా లాభాలు పొందుతారు వ్యాపారస్తులకు ఇది సరైన కాలం కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   





Read More