PHOTOS

Cyclone Survival Tips P2: తుపాను సమయంలో చేయకూడని పనులు ఇవే!

తుపాను వంటి విపత్తులు ఎప్పుడు ముంచుకు వస్తాయో తెలియదు. మనుషులుగా మనం చేయ...

Advertisement
1/7
పుకార్లు..
పుకార్లు..

తుపాను సమయంలో పుకార్లు బాగా వస్తుంటాయి. అలాంటి వాటిని నమ్మి ఇబ్బంది పడకండి. పూర్తిగా తెలుసుకోకుండా ఎవరికీ షేర్ చేయకండి.  

2/7
ఫోన్లు సిద్ధంగా పెట్టుకోండి
ఫోన్లు సిద్ధంగా పెట్టుకోండి

మొబైల్ షోన్లు, పవర్ బ్యాంకులు సిద్ధంగా ఉంచుకోండి. వాటిని ఫుల్ చార్జింగ్ చేసి పెట్టండి.  ఎస్సెమ్మెస్ సర్వీసులు వాడండి.

3/7
రేడియో, టీవీ..
రేడియో, టీవీ..

తాజా వాతావరణ రిపోర్టు కోసం రేడియో వినండి, టీవీ చూడండి, లేదా పేపర్లు ఫోలో అవండి..  

4/7
డాక్యుమెంట్స్ సిద్ధంగా చేయండి
డాక్యుమెంట్స్ సిద్ధంగా చేయండి

మీ డాక్యుమెంట్లు, ఇతర విలువైన వస్తువులను ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచండి.

5/7
ఎమర్జెన్సీ కిట్
ఎమర్జెన్సీ కిట్

అత్యవసర పరిస్థితి కోసం కొన్ని ఎమర్జెన్సీ కిట్ సిద్ధం చేసుకోండి.

6/7
ఇల్లు జాగ్రత్త
ఇల్లు జాగ్రత్త

మీ ఇంటికి జాగ్రత్తగా చూసుకోండి. రిపైర్లు చేయించండి. ఇంటిపై కప్పుపై చెట్ల కొమ్మలు ఉంటే వాటిని కట్ చేయండి.

7/7
సురక్షితంగా ఉండగలరు
సురక్షితంగా ఉండగలరు

ముందుస్తుగా సిద్ధంగా ఉండటం వల్ల అధికారులు సూచనలను బట్టి మీరు వెంటనే చేయాల్సినవి వెంటనే చేయగలరు. సురక్షితంగా ఉండగలరు.





Read More