PHOTOS

Rahul Dravid Niece Aditi Dravid: రాహుల్ ద్రావిడ్ మేనకోడలు ఎవరో తెలుసా..! ఆ భామకు బుల్లితెరపై స్పెషల్ క్రేజ్

హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ ఎంపికయ్యారు. శ్రీలంక టూర్‌ నుంచి గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కోచ...

Advertisement
1/5
రాహుల్ ద్రావిడ్,
రాహుల్ ద్రావిడ్,

రాహుల్ ద్రావిడ్ మేనకోడలు పేరు అదితి ద్రవిడ్. ఆమె పూర్తి పేరు అదితి వినాయక్ ద్రావిడ్. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన ఆమె.. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటోంది.  

2/5
రాహుల్ ద్రావిడ్ న్యూస్
రాహుల్ ద్రావిడ్ న్యూస్

అదితి ద్రావిడ్ పూణేలోని అభినవ విద్యాలయంలో పాఠశాల విద్యను కంప్లీట్ చేసింది. బీఎంసీసీ కళాశాల విద్యను పూర్తి చేశారు.   

3/5
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్

అదితి "మజ్యా నవ్రాచి బోయ్కో"తో మరాఠీ టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. డా.అంబేద్కర్, సుంద్ర మనమధ్య భారాలి వంటి ప్రముఖ సీరియల్స్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

4/5
అదితి ద్రావిడ్
అదితి ద్రావిడ్

అదితి ద్రావిడ్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. తన మామ రాహుల్ ద్రావిడ్‌తో ఉన్న పిక్స్‌ను తరచుగా షేర్ చేస్తుంటుంది.  

5/5
రాహుల్ ద్రావిడ్ మేనకోడలు
రాహుల్ ద్రావిడ్ మేనకోడలు

ఇక రీసెంట్‌గా టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సమయంలో అదితి సంబరాలు భారీగా చేసుకుంది. ఇటు నటిగా.. అటు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్‌తో దూసుకుపోతుంది.  





Read More