PHOTOS

Divi Latest Pics : నడుము మడతల్లో చిక్కుకున్న చూపులు.. బిగ్ బాస్ దివి చీరకట్టుకు అంతా ఫిదా

బాస్ దివి సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె తన నాభి, నడుము అందాల విందు ఎలా ఉం...

Advertisement
1/5
క్రేజ్, ఫాలోయింగ్
క్రేజ్, ఫాలోయింగ్

బిగ్ బాస్ బ్యూటీగా దివికి ఏర్పడిన క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో కంటే ముందు ఆమె చేసిన సినిమాలకు, యాడ్స్‌కు అంతగా గుర్తింపు రాలేదు.

2/5
సీన్లు వైరల్
సీన్లు వైరల్

బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తరువాతే దివి అంటే అందరికీ తెలిసి వచ్చింది. ఆ తరువాతే దివి నటించిన ప్రకటనలు, సినిమాల్లో చేసిన పాత్రలకు సంబంధించిన సీన్లు వైరల్ అయ్యాయి.

3/5
సమంత చేతుల మీదుగా
సమంత చేతుల మీదుగా

దివి ఎలిమినేషన్‌ను సైతం సమంత చేతుల మీదుగా జరగడంతో అది ఇంకా ఎక్కువగా పాపులర్ అయింది. దసరా స్పెషల్‌గా నడిచిన ఆ వీకెండ్‌లో సమంత హోస్ట్ చేయడం, దివి ఎలిమినేట్ అవ్వడం జరిగింది.

4/5
సినిమాలు, వెబ్ సిరీస్ ప్రాజెక్టులతో
సినిమాలు, వెబ్ సిరీస్ ప్రాజెక్టులతో

దివి ఇప్పుడు పలు సినిమాలు, వెబ్ సిరీస్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం దివి చేసే అందాల విందుకు అందరూ నోరెళ్లబెట్టేస్తుంటారు.

5/5
నడుము మడతలను చూపిస్తూ
నడుము మడతలను చూపిస్తూ

దివి తాజాగా తన నడుమును మడతపెట్టేసింది. ఆ నడుము మడతలను చూపిస్తూ జనాలను అందులో చిక్కుకునేలా చేస్తోంది. దివి చీరకట్టులో చేసిన అందాల ప్రదర్శన అందరినీ మెప్పిస్తోంది.





Read More