PHOTOS

Disha patani Bikini : కూల్ కూల్ పిక్స్.. సమ్మర్‌లో హీటెక్కిస్తున్న దిశా పటాని బికినీ ఫోటోలు

పటానీ తాజాగా బికినీలో కనిపించి కవ్వించింది. స్విమ్మింగ్ పూల్ వద్ద అలా చిల్ అవుతూ కనిపించింది. సమ్మర్ వేడికి ఇలా కూల్ కూల్‌గా ఉండాలనే బి...

Advertisement
1/5
తెలుగులోకి ఎంట్రీ
తెలుగులోకి ఎంట్రీ

లోఫర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది దిశా పటానీ. పూరి జగన్నాథ్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

2/5
టైగర్ ష్రాఫ్‌తో ప్రేమ
టైగర్ ష్రాఫ్‌తో ప్రేమ

బాలీవుడ్‌లో దిశా పటానీకి మంచి క్రేజ్ ఏర్పడింది. సినిమాలు హిట్ అవ్వడమే కాకుండా టైగర్ ష్రాఫ్‌తో ప్రేమ వ్యవహారం కూడా ఆమెను ఫేమస్ చేసింది.

3/5
ఇద్దరికీ బ్రేకప్
ఇద్దరికీ బ్రేకప్

కరోనా సమయంలోనూ దిశా పటానీ టైగర్ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్ అక్క ఒకే చోట ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరికీ బ్రేకప్ జరిగినట్టుగా సమాచారం అందుతోంది.

4/5
సోషల్ మీడియాలో మంటలు
సోషల్ మీడియాలో మంటలు

దిశా పటాని ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలు పుట్టించేస్తోంది. అసలే ఎండల వేడితో అందరూ అల్లాడిపోతూ ఉంటే.. బికినీతో మరోసారి అగ్గిరాజేస్తోంది.

5/5
స్విమ్మింగ్ పూల్
స్విమ్మింగ్ పూల్

స్విమ్మింగ్ పూల్ వద్ద దిశా పటానీ బికినీలో అలా పడుకుని పోజులు పెట్టేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





Read More