PHOTOS

Disha Patani: విదేశీ వీధుల్లో దిశా పటానీ అందాల రచ్చ.. పిక్స్ వైరల్..

దిశా పటానీ.. ఉత్తరాది  భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా పరిచ...

Advertisement
1/6
దిశా పటానీ
దిశా పటానీ

దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్  రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈ హాట్.. యాక్ట్రెస్  కాకముందు మోడల్‌గా రాణించింది. ఆ తర్వాత బాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా  సత్తా చూపెడుతోంది.

2/6
కల్కి మూవీ
కల్కి మూవీ

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీతో దిశా పలకరించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు తగిన గుర్తింపు లభించలేదు. ఏదో ప్రభాస్ తో ఓ సాంగ్ కోసం తప్పించి దిశాకు పెద్దగా ప్రయోజనం దక్కలేదు.  

3/6
ఫస్ట్ మూవీ
ఫస్ట్ మూవీ

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా  పరిచయం అయింది దిశా పటానీ. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాకారు ఫేవరేట్ హీరోయిన్ గా మారింది.

4/6
హిందీలో ఫస్ట్ మూవీ
హిందీలో ఫస్ట్ మూవీ

 

టాలీవుడ్ లో 'లోఫర్' మూవీతో పరిచయమైన దిశా పటానీ.. బాలీవుడ్ లో  'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ'మూవీతో పరిచయమైంది. అక్కడ ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది. 

5/6
ఇన్‌స్టాగ్రామ్‌
ఇన్‌స్టాగ్రామ్‌

దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61.5 మిలియన్స్ పైగా  ఫాలోవర్స్ ఉన్నారు. దిశా పటానీ ఏ మాత్రం సమయం దొరికిన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

6/6
కంగువా
కంగువా

 

రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీలో  Roxie పాత్రలో పలకరించింది దిశా పటానీ. తాజాగా సూర్య హీరోగా నటిస్తోన్న'కంగువా'లో హీరోయిన్ గా మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడానికీ రెడీ అవుతోంది.





Read More