PHOTOS

Dry Fruits: షుగర్‌ లెవెల్స్‌ను అదుపు చేసే అద్భుతమైన డ్రై ఫ్రూట్స్‌!

Dry Fruits For Diabetic Patients: డ్రై ఫ్రూట్స్‌ ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో బోలెడు విటమిన్‌లు ఉంటాయి. ఆరోగ్యనిపుణులు ప...

Advertisement
1/8
బ్లడ్ షుగర్ లెవెల్స్‌
బ్లడ్ షుగర్ లెవెల్స్‌

బ్లడ్ షుగర్ లెవెల్స్‌ అధికంగా ఉన్నప్పుడు ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.  

2/8
ఫైబర్‌, ప్రోటీన్‌
ఫైబర్‌, ప్రోటీన్‌

అధిక శాతం ఫైబర్‌, ప్రోటీన్‌, మెగ్నీషియం ఉండే ఆహారపదార్థాలను చేర్చుకోవాల్సి ఉంటుంది.   

3/8
డ్రై ఫ్రూట్స్ 
డ్రై ఫ్రూట్స్ 

బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించడానికి సహాయపడే డ్రై ఫ్రూట్స్   

4/8
అంజీర్
అంజీర్

అంజీర్: అంజీర్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్‌ లెవెల్స్‌ను అదుపు చేయడంలో ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక అంజీర్ తీసుకోవడం చాలా మంచిది.  

5/8
బాదం
బాదం

బాదం: బాదం‌లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మెగ్నీషియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.  

6/8
వాల్‌నట్స్
వాల్‌నట్స్

వాల్‌నట్స్: వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. అలాగేశరీరా నొప్పులను తగ్గించడంలో మేలు చేస్తాయి.   

7/8
పిస్తా
పిస్తా

పిస్తా: పిస్తాలో ఫైబర్,  ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. షుగర్ లెవెల్స్‌ అదుపులో ఉంటాయి.   

8/8
గమనిక
గమనిక

గమనిక: ఈ సమాచారం వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్య గురించి ఆందోళన చెందుతుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.  





Read More