PHOTOS

Diabetes Causes: అందరిలో మధుమేహం రావడానికి ఇవే 8 కారణాలు!

లా మందిలో మధుమేహం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందిలో అధిక బరువు లేదా స్థూలకాయం కారణంగా కూడా ఈ సమస్య వస్తోంది. ఇవే కాకుండా ఇతర క...

Advertisement
1/6
జన్యుశాస్త్రం
 జన్యుశాస్త్రం

ఇప్పటికే కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే తప్పకుండా తమ పిల్లలకు వచ్చే ఛాన్స్‌ ఉందని వైద్యులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలా ఇప్పటికే ఇంట్లో మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.   

2/6
అధిక బరువు లేదా స్థూలకాయం
అధిక బరువు లేదా స్థూలకాయం

శరీరంలో ఎక్కువ కొవ్వు ఉండటం వల్ల ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేయకుండా చేస్తుంది. దీని కారణంగా కూడా చాలా మందిలో మధుమేహం వస్తోందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

3/6
వ్యాయామం చేయకపోవడం
 వ్యాయామం చేయకపోవడం

కొంతమందిలో శరీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా మధుమేహం వస్తోంది. కాబట్టి తప్పకుండా ప్రతి రోజు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.   

4/6
వయస్సు
వయస్సు

వయస్సు పెరిగేకొద్దీ మధుమేహం వచ్చే అవకాశం పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి 60 సంవత్సరాలు నిండిన వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

5/6
గర్భధారణ సమయంలో మధుమేహం (GDM)
గర్భధారణ సమయంలో మధుమేహం (GDM)

 గర్భధారణ సమయంలో GDM ఉన్న మహిళలకు తర్వాత టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీరు కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.   

6/6
అధిక కొలెస్ట్రాల్
అధిక కొలెస్ట్రాల్

అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం కారణంగా కూడా మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 





Read More