PHOTOS

Sreeleela Pics: కిల్లింగ్ లుక్స్‌తో శ్రీలీల మెస్మరైజ్.. ధమకా బ్యూటీ ధూమ్‌ధామ్ పిక్స్

్రస్తుతం టాలీవుడ్‌ మోస్ట్ క్రేజ్‌ ఉన్న హీరోయిన్ శ్రీలీల. తెలుగు చేసింది రెండు సినిమాలో అయినా.. ఏకంగా స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది...

Advertisement
1/5
శ్రీలీల ఫొటో షూట్
శ్రీలీల ఫొటో షూట్

శ్రీలీల చేతిలో అర డజనుకుపైగా ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా బిజీగా ఉంది. బిజీ షెడ్యూల్‌ ఉన్నా.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను పలకరిస్తోంది.   

2/5
శ్రీలీల
శ్రీలీల

కిస్ అనే కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైంది శ్రీలీల. తెలుగులో పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  

3/5
శ్రీలీలా ఫొటోలు
శ్రీలీలా ఫొటోలు

పెళ్లి సందD మూవీ బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచినా.. శ్రీలీలకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తరువాత రవితేజ ధమాకా మూవీలో ఛాన్స్ కొట్టేసింది.  

4/5
శ్రీలీలా పిక్స్
శ్రీలీలా పిక్స్

ఈ మూవీ శ్రీలీలను కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. తన నటనతోపాటు అందచందాలు, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.   

5/5
శ్రీలీల లేటెస్ట్ పిక్స్
శ్రీలీల లేటెస్ట్ పిక్స్

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏడు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఓ కన్నడలో కూడా ఓ సినిమాకు ఒకే చెప్పింది. వీటిలో రెండు చిత్రాలు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోగా.. మిగిలినవి సెట్స్‌పై ఉన్నాయి.       





Read More