PHOTOS

Bollywood Actresses: మార్షల్ ఆర్ట్స్ టచ్ ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్ వీరే.!

artial Arts: చూడ్డానికి చురకత్తుల్లాంటి చూపులతో కుర్రకారు మనసు దోచుకునేలా అందంగా కనిపించినప్పటికీ.. కొంతమంది హీరోయిన్స్ మార్షల్ ఆర్ట్స్...

Advertisement
1/8
Deepika Padukone to Katrina Kaif: దీపికా పదుకునే నుంచి కత్రినా కైఫ్ వరకు.. మార్షల్ ఆర్ట్స్ టచ్ ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్
Deepika Padukone to Katrina Kaif: దీపికా పదుకునే నుంచి కత్రినా కైఫ్ వరకు.. మార్షల్ ఆర్ట్స్ టచ్ ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్

Deepika Padukone to Katrina Kaif: దీపికా పదుకునే నుంచి కత్రినా కైఫ్ వరకు.. మార్షల్ ఆర్ట్స్ టచ్ ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్..

2/8
Parineeti Chopra latest photos gallery: పరిణీతి చోప్రా లేటెస్ట్ ఫోటోస్
Parineeti Chopra latest photos gallery: పరిణీతి చోప్రా లేటెస్ట్ ఫోటోస్

Parineeti Chopra latest photos gallery: పరిణీతి చోప్రా.. ఒక సినిమాలో స్పై పాత్ర కోసం పరిణితి చోప్రా ఇజ్రాయెల్‌కి చెందిన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. ఇజ్రాయెల్‌లో అక్కడి రక్షణ బలగాలకు ఇచ్చే కఠినమైన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అది. క్రవ్ మగా అనే ఈ మార్షల్ ఆర్ట్స్ జుడో, కరాటే, రెజ్లింగ్, ఐకిడో లాంటి అన్ని విద్యల కంటే హైబ్రిడ్ వెర్షన్‌గా గుర్తింపు పొందింది..

3/8
Katrina Kaif Latest Photos Gallery: కత్రినా కైఫ్
Katrina Kaif Latest Photos Gallery: కత్రినా కైఫ్

Katrina Kaif Latest Photos Gallery: కత్రినా కైఫ్.. డిటెక్టివ్ కథతో తెరకెక్కిన జగ్గా జాసూస్ మూవీ కోసం కత్రినా కైఫ్ కూడా అతి కఠినమైన క్రవ్ మగా మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంది. అందుకే జగ్గా జాసూస్ మూవీలో కత్రినా కైఫ్ యాక్షన్ పార్ట్ అంత బాగా వచ్చిందట..

4/8
Jaqueline Fernandez latest photos: జాక్వెలిన్ ఫెర్నాండెజ్
Jaqueline Fernandez latest photos: జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Jaqueline Fernandez latest photos: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఒక సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ కోసం కేరళకు చెందిన కలరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్స్ విద్య నేర్చుకుంది. సహజంగానే ఫిట్నెస్ ఫ్రీక్ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాజూకు బాడీ తీగలా మెలికలు తిరగడంలోనూ ఆకట్టుకుంటుంది. 

5/8
Bollywood Actresses trained in martial arts: మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న హీరోయిన్స్
Bollywood Actresses trained in martial arts: మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న హీరోయిన్స్

Bollywood Actresses trained in martial arts: మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న హీరోయిన్స్ జాబితా చూస్తే.. అందంతో కుర్రకారు మతులు పోగొట్టే వీళ్లకు మార్షల్ ఆర్ట్స్ విద్యలోనూ నైపుణ్యం ఉందా అని ఆశ్చర్యం వేయకమానదు.

6/8
Deepika Padukone latest photos gallery: దీపికా పదుకునె లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
Deepika Padukone latest photos gallery: దీపికా పదుకునె లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

Deepika Padukone latest photos gallery: చాంద్ని చౌక్ టు చైనా సినిమా కోసం దీపికా పదుకునె జుజిసు అనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలకు ఆ విద్యను నేర్పిన వాళ్లే దీపికా పదుకునెకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు.

7/8
Aishwarya Rai Bachchan photos gallery: ఐశ్వర్యా రాయ్ బచ్చన్
Aishwarya Rai Bachchan photos gallery: ఐశ్వర్యా రాయ్ బచ్చన్

Aishwarya Rai Bachchan photos gallery: ఐశ్వర్యా రాయ్ బచ్చన్.. తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ తో కలిసి నటించిన ఐశ్వర్యా రాయ్.. ఆ సినిమాలో కొన్ని సీన్స్ కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సి వచ్చిందట. ఇండియాలో 30 ఏళ్లకు పైగా జపాన్ షిటో-ర్యూ కరాటే స్కూల్ నిర్వహిస్తున్న రమేష్ మాస్టర్‌ని ఐశ్వర్వా రాయ్ కోసం కేటాయించారు.

8/8
Adah Sharma latest photos gallery: అదా శర్మ
Adah Sharma latest photos gallery:  అదా శర్మ

Adah Sharma latest photos gallery:  అదా శర్మకు మార్షల్ ఆర్ట్స్ లో అద్భుతమైన నైపుణ్యం ఉంది. అందుకే ఆమె కమాండో 3 మూవీలో తన కోస్టార్ విద్యుత్ జామ్‌వాల్‌తో కలిసి అదరగొట్టే స్టంట్స్ చేసి ఆడియెన్స్ ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేసింది. 





Read More