PHOTOS

Deepika Padukone Sister: నటి దీపికా పదుకొణె చెల్లిని చూసారా? అక్కను మించిన అందంతో షేక్ చేస్తోన్న బ్యూటీ..

r: దీపికా పదుకొణే బాలీవుడ్ అగ్ర కథానాయికగా దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే ఈమెకు ఓ చెల్లెలు కూడా ...

Advertisement
1/6
దీపికా పదుకొణే
దీపికా పదుకొణే

సినీ ఇండస్ట్రీలో వారసత్వం ఎప్పటి నుంచో ఉంది. అందులో అన్నాతమ్ముడు,  తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్లు, అక్కా చెల్లుల్లు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది రాజ్యం ఏలుతున్నారు. కానీ దీపికా పదుకొణేకు ఓ చెల్లెలు  ఉంది. ఆమె లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంది. తాజాగా ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2/6
దీపికా పదుకొనే చెల్లెలు
దీపికా పదుకొనే చెల్లెలు

దీపికా పదుకొనే చెల్లెలు పేరు అనీషా పదుకొనే. వీళ్ల మధ్య 5 యేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. వీరిద్దరి బాల్యం అంతా బెంగళూరులో గడిచింది. అనీషా బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో చదువుకుంది.

3/6
తండ్రి ప్రకాష్ పదుకొనే
తండ్రి ప్రకాష్ పదుకొనే

అనీషా పదుకొణే.. అక్కబాటలో సినీ ఇండస్ట్రీ వైపు కాకుండా.. తండ్రి ప్రకాష్ పదుకొనే బాటలో బాట్మింటన్ తో గోల్ఫలో  రాణిస్తోంది.

4/6
అనీషా స్పోర్ట్స్ పర్సనాలిటీ
అనీషా స్పోర్ట్స్ పర్సనాలిటీ

అనీషా  తండ్రి బాటలో క్రీడల్లో రాణిస్తోంది. సినిమాలకు దూరంగా ఉంది. అందుకే బయట పెద్దగా కనిపించదు. లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేస్తోంది. ఈమె సోషల్ మీడియాను పెద్దగా ఫాలో కాదు.

5/6
గోల్ఫ్ క్రీడాకారిణి
గోల్ఫ్ క్రీడాకారిణి

అనీషా అద్భుతమైన గోల్ఫ్ క్రీడాకారిణి. అంతేకాదు భారత దేశం తరుపున ఈమె గోల్ఫ్ ఆటకు ప్రాతినిథ్యం వహించింది.

6/6
అనీషా పదుకొణే
అనీషా పదుకొణే

అనీషా కేవలం గోల్ఫ్ మాత్రమే కాదు..క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ తో పాటు హాకీలో ఆమెకు మంచి పట్టు ఉంది. దీపికా విషయానికొస్తే.. ఈ యేడాది ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో పలకరించింది.





Read More