PHOTOS

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనె..

ws: బాలీవుడ్ నటిదీపికా పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆదివారం ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దీపికా డెలి...

Advertisement
1/6
దీపికా పదుకొణె:
దీపికా పదుకొణె:

కల్కీ ఫెమ్, దీపికా పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దీపికా.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లైన ఐదేళ్లకు దీపికా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

2/6
దీపికా పదుకొణె:
దీపికా పదుకొణె:

ప్రస్తుతానికి తల్లి బిడ్డలిద్దరు హెల్తీగానే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వినాయక చవితి నవరాత్రుల్లో ఆడబిడ్డ పుట్టడం పట్ల  రణ్ వీర్ , దీపికా ఫ్యామిలీ ఎంతో ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.  

3/6
దీపికా పదుకొణె:
దీపికా పదుకొణె:

ఈ క్రమంలో ఎక్స్ వేదికగా రణ్ వీర్,దీపికా దంపతులకు వీరి ఫ్యాన్స్ స్పెషల్ గా విషేస్ చెప్తున్నారు. ఇదిలాఉండగా.. నిన్న వినాయక చవితి నేపథ్యంలో దీపికా తనభర్తతో కలిసి ముంబైలోకి ఫెమస్ గణేష్ జీ  ఆలయాన్ని సైతం దర్శించుకున్నారు. 

4/6
దీపికా పదుకొణె:
దీపికా పదుకొణె:

వినాయకుడ్ని దర్శించుకున్న కొన్ని గంటలలోపే.. పండంటి ఆడబిడ్డను జన్మనివ్వటం పట్ల కూడా ఇరువైపుల వారు ఫ్యామిలీ ఎంతో ఆనందంగా  ఉన్నారు. ఇరువైపుల కుటుంబాల్లో కూడా.. సందడి వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది.

5/6
దీపికా పదుకొణె:
దీపికా పదుకొణె:

కొద్ది రోజుల క్రితమే.. కల్కీ బ్యూటీ దీపిక..  తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటో షూట్ కూడా నిర్వహించుకున్నారు.  దీపికా పదుకొనే , రణ్ వీర్ లు ఫస్ట్ ప్రేమించుకున్నారు. ఆతర్వాత వీరిద్దరు కూడా ఇరుకుటుంబాల అంగీకారంతో.. 2018 లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి అప్పట్లో కూడా తెగ హల్ చల్ చేసిందని చెప్పుకొవచ్చు.   

6/6
దీపికా పదుకొణె:
దీపికా పదుకొణె:

వీరిద్దరు కూడా.. రామ్ లీల, బాజీరావు మస్తానీ లాంటి పలు సినిమాలు నటించారు. పెళ్లి తరువాత కూడా దీపికా పలు సినిమాల్లో నటించారు. జవాన్, పఠాన్ లాంటి సినిమాలల్లో నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరీలో.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ఎంగెజ్ మెంట్ సమయంలో..  దీపికాపదుకొనే.. తన ప్రెగ్నెన్సీని అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో వినాయక చవితి మరుసటి రోజు ఆడ బిడ్డకు జన్మనివ్వడం పట్ల.. ఆమె అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





Read More