PHOTOS

Diabetes Foods: షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచే పదార్థాలు ఇవే...

tes: డయాబెటిస్‌తో బాధపడేవారు ఆహారంలో వీటిని ఉపయోగించడం వల్ల ఎన్నోలాభాలు కలుగుతాయి. ఇందులో ఉ...

Advertisement
1/8

డయాబెటిస్ ఉన్నవారు  ప్రోబయోకిట్‌ ఆహారం అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.   

2/8

అలాగే ఫైబర్‌ అధికంగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్‌ తో పాటు మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాము.   

3/8

పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా నేరేడు పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.   

4/8

నేరేడు పండు షుగర్‌ను కంట్రోన్‌ చేయడం వల్ల సహాయపడుతుంది. కాబట్టి ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

5/8

వెల్లుల్లి డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులోని కొన్ని పోషకాలు రక్తం చక్కెరను అదుపు చేస్తాయి.   

6/8

ఉసిరి కాయ గ్లూకోజ్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరుచుతుంది.   

7/8

వేపాకులను ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.   

8/8

దాల్చిన చెక్క టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల సహాయపడే పదార్థం, ఇది షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో ఎంతో మేలు చేస్తుంది.   





Read More