PHOTOS

Travelling Career: మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? ఈ రంగం కెరీర్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

రపంచాన్ని చుట్టుముట్టి వాటి చిత్రాలు, వీడియోలను యూట్యూబుల్లో పెడుతున్నవారి సంఖ్య ఎక్కువే ఉంది. ముఖ్యంగా మనం చాలా మంది విదేశాలకు వెళ్లలే...

Advertisement
1/5
కెరీర్‌
 కెరీర్‌

మనలో చాలామంది డిగ్రీలు చదివి చాలిచాలని జీతాలతో సర్దుకోవడానికి సరిపోతుంది. అలాంటిది ట్రావెల్ చేయలేని పరిస్థితి ఒకవేళ మీరు కూడా ట్రావెల్‌ చేయాలనుకుంటే దీన్ని కెరీర్‌గా కూడా మార్చుకోవచ్చు. దీంతో కూడా డబ్బులు సంపాదించవచ్చు.  

2/5
టూర్‌ గైడ్‌
టూర్‌ గైడ్‌

టూర్‌ గైడ్‌గా మారవచ్చు.. మీకు ట్రావెలింగ్‌ అంటే ఇష్టమైతే టూర్‌ గైడ్‌ గా పనిచేయవచ్చు. దీనికి మీరు ఒక చారిత్రాత్మక ప్రదేశానికి వెళ్లి అక్కడి విషయాలపై లోతుగా తెలిసి ఉండాలి. కొత్తగా వచ్చిన టూరిస్టులకు ఆ విషయాలను చెప్పగలగాలి.  

3/5
ట్రావెల్‌ ఏజెంట్‌
ట్రావెల్‌ ఏజెంట్‌

ట్రావెల్‌ ఏజెంట్‌.. మీకు ఎక్కువ ప్రయాణాలు చేయాలనిపిస్తే ట్రావెల్‌ ఏజెంట్‌గా కూడా మారవచ్చు. ముఖ్యంగా వీరి పని మంచి మంచి టూర్‌ ప్యాకేజీలను టూరిస్టులకు పరిచయం చేయాలి. వారిని ఆ ప్రదేశాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది.   

4/5
ట్రావెల్‌ కంపెనీ
ట్రావెల్‌ కంపెనీ

ఏదైనా ట్రావెల్‌ కంపెనీలకు ఫోటో గ్రాఫర్‌గా కూడా పనిచేయవచ్చు. కొత్త అందమైన దృశ్యాలను మీ కెమెరాల్లో బంధించి యాడ్‌ ఏజెన్సీలు, వివిధ కంపెనీలకు కూడా ఆ ఫోటోలను అమ్మవచ్చు. లేదా ఆ కంపెనీలకు పని కూడా చేయవచ్చు.  

5/5
ట్రావెల్‌
ట్రావెల్‌

మీరు కొత్త ప్రదేశాలకు వెళ్లి ట్రావెల్‌ ఫోటోగ్రాఫర్‌గా కూడా మీ కెరీర్‌ను ప్రారంభించవచ్చు. దీంతో మీరు ఫ్రీలాన్స్‌ ఫోటోగ్రాఫర్‌గా కూడా పనిచేయవచ్చు. సోషల్‌ మీడియాల్లో మీరు ఒక పేజీని ప్రారంభించి అందులో ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ కూడా సంపాదించవ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )  





Read More