PHOTOS

Chiranjeevi Padma Vibhushan: ప‌ద్మ విభూష‌ణ్ స‌హా చిరంజీవి కెరీర్‌లో అందుకున్న అవార్డులు ఇవే..

ాజాగా చిరంజీవి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా దేశ రెండో అత్యున్న‌త పౌర పుర‌స్కార‌మైన ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు అందుకున్నారు. ఈ ...

Advertisement
1/6
ప‌ద్మ‌ విభూష‌ణ్
ప‌ద్మ‌ విభూష‌ణ్

2024లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ప‌ద్మ‌ విభూష‌ణ్ అవార్డు అందుకున్న చిరంజీవి

2/6
ఇండియ‌న్ ఫిల్మ్ ప‌ర్స‌నాలిటీ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు
ఇండియ‌న్ ఫిల్మ్ ప‌ర్స‌నాలిటీ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు

2022లో ఇండియ‌న్ ఫిల్మ్ ప‌ర్స‌నాలిటీ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు అందుకున్న మెగాస్టార్

3/6
ప‌ద్మ భూష‌ణ్ అవార్డు
ప‌ద్మ భూష‌ణ్ అవార్డు

2006లో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప‌ద్మ భూష‌ణ్ అవార్డు

4/6
మూడు నంది అవార్డులు
మూడు నంది అవార్డులు

ఉత్త‌మ న‌టుడిగా ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ నుంచి మూడు నంది అవార్డులు  

5/6
ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు అవార్డు
ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు అవార్డు

2016లో ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్  అవార్డు

6/6
7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

బెస్ట్ యాక్ట‌ర్‌గా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

 





Read More