PHOTOS

నిహారికా ఎంగేజ్మెంట్ లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్

Advertisement
1/4
నిహారికా ఎంగేజ్మెంట్ లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ( Photo Courtesy: Twitter By Niharika Konidela )

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో బన్ని ఎర్రచందనం స్మగుల్ చేసే లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు.

2/4
నిహారికా ఎంగేజ్మెంట్ లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ( Photo Courtesy: Twitter By Niharika Konidela )
నిహారికా ఎంగేజ్మెంట్ లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ( Photo Courtesy: Twitter By Niharika Konidela  )

అల్లు అర్జున్ కు కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు.

3/4
నిహారికా ఎంగేజ్మెంట్ లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ( Photo Courtesy: Twitter By Niharika Konidela )
నిహారికా ఎంగేజ్మెంట్ లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ( Photo Courtesy: Twitter By Niharika Konidela  )

నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని  రెండు ఇండియాలు లేవు అనడం వల్లే ఏమో కానీ.. మొత్తం ఇండియాలో అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో..

4/4
నిహారికా ఎంగేజ్మెంట్ లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ( Photo Courtesy: Twitter By Niharika Konidela )
నిహారికా ఎంగేజ్మెంట్ లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ( Photo Courtesy: Twitter By Niharika Konidela  )

అల వైకుంఠపురములో  బుట్ట బొమ్మ అనే పాట నార్త్ ఇండియాలో కూడా ఊపేస్తోంది.

Read More