PHOTOS

Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే

్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో పన్ను స్లాబ్‌లో ఎటువంటి మార్పులను ప్రకటించలేదు. వ్యక్తిగత పన్న...

Advertisement
1/8
Countries Where People Dont Have To Pay Any Income Tax: భారత్‌లో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది
Countries Where People Dont Have To Pay Any Income Tax: భారత్‌లో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది

Countries Without Income Tax:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో పన్ను స్లాబ్‌లో ఎటువంటి మార్పులను ప్రకటించలేదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఊరట కలించలేదు. వ్యక్తిగత పన్ను అనేది ప్రతి వ్యక్తి సంపాదనపై విధిస్తారు. అయితే వ్యక్తిగత సంపాదనపై ఎటువంటి పన్ను వసూలు చేయని కొన్ని దేశాలు ఉన్నాయని మీకు తెలుసా? ఎలాంటి ఆదాయపు పన్ను(Income Tax) చెల్లించనవసరం లేని 7 దేశాల వివరాలు మీకోసం.

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో తగ్గిన Gold Rates, క్షీణించిన Silver Price

2/8
Countries Where People Dont Have To Pay Any Income Tax: UAE పౌరులు చాలా లక్కీ
Countries Where People Dont Have To Pay Any Income Tax: UAE పౌరులు చాలా లక్కీ

యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌లో కార్పొరేట్ ట్యాక్స్‌ను ఆయిల్ కంపెనీలు, విదేశీల బ్యాంకుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తుంది. ప్రజల నుంచి ఎలాంటి వ్యక్తిగత పన్ను వసూలు చేయరు.

3/8
Countries Where People Dont Have To Pay Any Income Tax: Bahamasలో ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు
Countries Where People Dont Have To Pay Any Income Tax: Bahamasలో ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు

బహమాస్‌లో ప్రజలు ఎలాంటి వ్యక్తిగత పన్ను చెల్లించరు. ఈ కరేబియన్ దేశంలో ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్‌లను వసూలు చేయడం లేదు.

Also Read: Budget 2021 income tax: EPF వడ్డీతో వచ్చే income పై Tax బాదుడు.. VPF పై ప్రభావం చూపనున్న బడ్జెట్ 2021

4/8
Countries Where People Dont Have To Pay Any Income Tax: Qatarలో ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు
Countries Where People Dont Have To Pay Any Income Tax: Qatarలో ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు

ఖతార్‌లో ప్రజల నుంచి ప్రభుత్వం ఏ వ్యక్తిగత ఆదాయ పన్ను వసూలు చేయదు. కంపెనీలకు కొంతమేర పన్నులు విధిస్తుంది.

5/8
Countries Where People Dont Have To Pay Any Income Tax: Kuwait దేశంలో ప్రజలకు పన్ను మినహాయింపు
Countries Where People Dont Have To Pay Any Income Tax: Kuwait దేశంలో ప్రజలకు పన్ను మినహాయింపు

మీరు కువైట్‌లో నివసిస్తున్నారా.. అయితే ఈ పౌరులు సైతం పన్ను మినహాయింపు పొందుతారు.  ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు ఊరట కలిగిస్తోంది. 

Also Read: Budget 2021: మీకు ఆదాయం లేకపోయినా సరే ఈ పన్నును చెల్లించక తప్పదు

6/8
Countries Where People Dont Have To Pay Any Income Tax: Oman దేశం ట్యాక్స్ ఫ్రీ కంట్రీగా ఉంది
Countries Where People Dont Have To Pay Any Income Tax: Oman దేశం ట్యాక్స్ ఫ్రీ కంట్రీగా ఉంది

ఒమన్ దేశంలో స్థానికులతో పాటు నాన్ రెసిడెంట్స్‌ నుంచి సైతం ఇక్కడ ఇన్‌కమ్ ట్యాక్స్ వసూలు చేయరు.

7/8
Countries Where People Dont Have To Pay Any Income Tax: Panama పౌరులకు ఎలాంటి పన్ను లేదు
Countries Where People Dont Have To Pay Any Income Tax: Panama పౌరులకు ఎలాంటి పన్ను లేదు

పనామా దేశంలో వ్యక్తిగత ఆదాయ పన్నుతో పాటు కంపెనీ ట్యాక్స్ కూడా లేదు. అయితే కొన్ని విషయాలలో మాత్రమే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

8/8
Countries Where People Dont Have To Pay Any Income Tax: మొనాకో ప్రభుత్వం ఎలాంటి పన్ను వసూలు చేయదు
Countries Where People Dont Have To Pay Any Income Tax: మొనాకో ప్రభుత్వం ఎలాంటి పన్ను వసూలు చేయదు

పౌరుల నుంచి మొనాకో ప్రభుత్వం ఎలాంటి పన్ను వసూలు చేయదు. అక్కడ ఆరు నెలలు నివసిస్తే చాలు అక్కడ రెసిడెంట్‌గా మారిపోయే అవకావం ఉంది. అప్పటినుంచి మీ నుంచి పన్ను వసూలు చేయరు. 

Also Read: Samsung Galaxy A72 Price In India: మార్కెట్‌లోకి రాకముందే శాంసంగ్ ఏ72 ధర, ఫీచర్స్ లీక్, Samsung Galaxy A72 Specifications





Read More