PHOTOS

Cheap and best smartphones: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ కలిగిన చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

online classes: స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవి తయారు చేస్తోన్న కంపెనీల మధ్య అధిక పోటీ వాతావరణం సైతం అంతే స్థాయిలో ప...

Advertisement
1/6
Cheap and best smartphones: మోటో G9 పవర్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్
Cheap and best smartphones: మోటో G9 పవర్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్

Moto G9 Power: మోటో జీ9 పవర్ ధర (Moto G9 Power price)  స్నాప్‌డ్రాగాన్ 662 (Snapdragon 662)  ర్యామ్ 4GB + 64GB ఇంటర్నల్ స్టోరేజీ 6.78 అంగుళాల హెచ్‌డి+ ఇన్-ప్లేన్ స్విచ్చింగ్ డిస్‌ప్లే  (HD+ IPS display)  మెరుగైన ఫోటోల కోసం స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ + 2 ఎంపీ + 2 ఎంపీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. (48 MP + 2 MP + 2 MP rear cameras)  16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా (16 MP selfy camera)  20W ఫాస్ట్ చార్జింగ్‌తో 6,000 బ్యాటరీ (6,000 mAh (20W)   ఆండ్రాయిడ్ 10 (Android 10) 

రూ. 12 వేల లోపు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ విషయానికొచ్చినప్పుడు సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియెన్స్, కెమెరా క్వాలిటీ, ఇతర ఫీచర్స్ పరంగా Moto G9 Power కూడా రేసులో నిలబడుతోంది.

2/6
Cheap and best smartphones: శాంసంగ్ గెలాక్సీ M12 స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్
Cheap and best smartphones: శాంసంగ్ గెలాక్సీ M12 స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్

Samsung Galaxy M12 : శాంసంగ్ గెలాక్సీ M12 ధర రూ.10,999 (Samsung Galaxy M12 price)  ఎక్సీనోస్ 850 ఎస్వోసీ (Exynos 850 SoC)  ర్యామ్ 4GB + 64GB ఇంటర్నల్ స్టోరేజీ ( 4GB RAM + 64GB Internal storage) 6.5 అంగుళాల HD+ ఇన్-ప్లేన్ స్విచ్చింగ్, 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90Hz (6.5-inch HD+ IPS, 90Hz) 48 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ (48 MP + 8 MP + 2 MP + 2 MP rear camera)  8 MP సెల్ఫీ కెమెరా  బ్యాటరీ: 6,000 mAh (15W)  ఆండ్రాయిడ్: Android 11, 

అత్యాధునిక ఫీచర్స‌తో పాటు ఆండ్రాయిడ్ 11 కలిగిన అతి కొద్ది బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్‌లో Samsung Galaxy M12 కూడా ఒకటి.

3/6
Cheap and best smartphones: మోటో G30 స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్
Cheap and best smartphones: మోటో G30 స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్

Moto G30 smartphone : మోటో G30 స్మార్ట్ ఫోన్ ధర రూ. 10,999 (Moto G30 smartphone price)  స్నాప్ డ్రాగాన్ 662 (Snapdragon 662)  ర్యామ్ 4GB + 64GB ఇంటర్నల్ స్టోరేజీ (4GB RAM + 64GB Internal storage)  6.5 అంగుళాల HD+ ఇన్-ప్లేన్ స్విచ్చింగ్ డిస్‌ప్లే, 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90Hz (6.5-inch HD+ IPS, 90Hz)  64 మెగాపిక్సెల్ + 8 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ (64 MP + 8 MP + 2 MP + 2 MP)  సెల్ఫీ కెమెరా: 13 MP ఫ్రంట్ కెమెరా. బ్యాటరీ: 5,000 mAh (20W)  ఆండ్రాయిడ్ 11 (Android 11) 

అల్ట్రావైడ్ లెన్స్, ఆండ్రాయిడ్ 11, బెస్ట్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌తో వస్తున్న Moto G30  స్మార్ట్ ఫోన్ సైతం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్‌కి గట్టి పోటీ ఇస్తోంది.

4/6
Cheap and best smartphones: మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్
Cheap and best smartphones: మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్

Micromax IN Note 1 : మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 ధర రూ.10,999 (Micromax IN Note 1 price)  మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ (MediaTek Helio G85 processor)  4GB ర్యామ్  + 64GB ఇంటర్నల్ స్టోరేజీ (4GB RAM + 64GB Internal storage)  6.67 అంగుళాల HD+ ఇన్-ప్లేన్ స్విచ్చింగ్ డిస్‌ప్లే (6.67-inch FHD+ IPS)  48 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ (48 MP + 5 MP + 2 MP + 2 MP)  16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా (16 MP front camera)   బ్యాటరీ: 5,000 mAh (18W)  ఆండ్రాయిడ్-10 (Android 10) 

గేమింగ్ ప్రియులకు  MediaTek Helio G85 ప్రాసెసర్‌తో వస్తున్న మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్ ఫోన్ పర్‌ఫెక్ట్ డివైజ్‌గా మైక్రోమ్యాక్స్ చెబుతోంది. అంతేకాకుండా క్వాలిటీ ఫోటోల కోసం 48 MP Quad camera కూడా ఈ మొబైల్ సొంతం.

5/6
Cheap and best smartphones: నొకియా 3.4 స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్
Cheap and best smartphones: నొకియా 3.4 స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్

Lava Z6 mobile: లావా Z6 మొబైల్ ధర రూ.9,999 (Lava Z6 price)  మీడియాటెక్ హీలియో (MediaTek Helio G35)  6GB ర్యామ్  + 64GB ఇంటర్నల్ స్టోరేజీ (6GB RAM + 64GB Internal storage)   6.51 అంగుళాల HD+ ఇన్-ప్లేన్ స్విచ్చింగ్ డిస్‌ప్లే (6.51-inch HD+ IPS)  మొబైల్ వెనుక భాగంలో 13 ఎంపీ + 5 ఎంపీ + 2 ఎంపీ కెమెరా అమర్చారు. (13 MP + 5 MP + 2 MP)  16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా (16 MP Selfy camera)  బ్యాటరీ: 5,000 mAh Battery  ఆండ్రాయిడ్: Android 10

రూ. 10 వేల లోపు బడ్జెట్ ఫోన్ అందిస్తున్న స్మార్ట్ ఫోన్స్‌లో అత్యధిక RAM కలిగిన Best Smartphone ఇదేనని లావా మొబైల్స్ కంపెనీ చెబుతోంది.

6/6
Cheap and best smartphones: నొకియా 3.4 స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్
Cheap and best smartphones: నొకియా 3.4 స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్

Nokia 3.4: నొకియా 3.4 స్మార్ట్ ఫోన్ ధర 11,999 గా ఉంది. (Nokia 3.4 price)  స్నాప్‌డ్రాగాన్ 460 (Snapdragon 460)  4GB ర్యామ్  + 64GB ఇంటర్నల్ స్టోరేజీ (4GB RAM + 64GB Internal storage) 6.39 అంగుళాల HD+ ఇన్-ప్లేన్ స్విచ్చింగ్ డిస్‌ప్లే (6.39-inch HD+ IPS)   13 MP + 5 MP + 2 MP రియర్ కెమెరా 8 MP ఫ్రంట్ కెమెరా 10W ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ లోడ్ కలిగిన 4,000 mAh బ్యాటరీ   Android 10 తో నడిచే ఈ స్మార్ట్‌ఫోన్‌కి Android 11 update ఇవ్వనున్నట్టు నోకియా పేర్కొంది.

Also read: AC Prices, offers: ఈ సమ్మర్‌లో ఏసీ కొనాలనుకుంటున్నారా ? ఐతే మీకు ఈ విషయం తెలుసా ?

Also read : WhatsApp new updates: వాట్సాప్‌లో Instagram Reels ఆప్షన్ వస్తోందా ?

Also read : Personal loans: ఈజీగా పర్సనల్ లోన్స్ కావాలా ? Paytm app లో ఈ ఆప్షన్ చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook





Read More