PHOTOS

Celebs attend Shankars daughter wedding: దర్శకుడు శంకర్ కూతురు పెళ్లిలో సందడి చేసిన చిరంజీవి, రామ్ చరణ్ సహా సినీ ప్రముఖులు..

daughter wedding: దక్షిణాది సినీ దిగ్గజ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహాం ఈ సోమవారం అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కా...

Advertisement
1/6
Shakar - Chiranjeevi
Shakar - Chiranjeevi

శంకర్ పెద్ద  కూతురు ఐశ్వర్య పెళ్లి రిసెప్షన్‌కు హాజరైన చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు..

2/6
శంకర్ - రామ్ చరణ్
శంకర్ - రామ్ చరణ్

శంకర్ రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

3/6
జయం రవి
జయం రవి

శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి రిసెప్షన్ వేడుకలో సందడి చేసిన జయం రవి

4/6
శంకర్ - రణవీర్
శంకర్ - రణవీర్

శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ పెళ్లి రిసెప్షన్లో సందడి చేసిన రణ్‌వీర్ సింగ్..

5/6

శంకర్ కూతురు పెళ్లి రిసెప్షన్‌కు హాజరైన తండ్రి బోనీ కపూర్‌తో కలిసి హాజరైన జాన్వీ కపూర్

6/6
రజినీకాంత్
రజినీకాంత్

శంకర్ కూతురు పెళ్లిలో సందడి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్





Read More