PHOTOS

Prisha Singh Pics: హాట్ లుక్స్‌లో మత్తెక్కిస్తున్న బడ్డీ బ్యూటీ.. కుర్రకారుకు ప్రిషా సింగ్ వలపు వల

ిరీష్ హీరోగా నటించిన బడ్డీ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది హీరోయిన్ ప్రిషా సింగ్. ఈ మూవీలో ఎయిర్ హోస్ట్‌ రోల్‌లో నటించిన ఈ భామ.. తెలుగు ప...

Advertisement
1/5
ప్రిషా సింగ్
ప్రిషా సింగ్

బడ్డీ బ్యూటీ ప్రిషా సింగ్ తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.  

2/5
ప్రిషా సింగ్ పిక్స్
ప్రిషా సింగ్ పిక్స్

ప్రకృతి ఒడిలో సేదా తీరుతున్న ఈ భామ.. జలపాతం వద్ద చిల్ అవుతున్న వీడియోను షేర్ చేసింది.  

3/5
ప్రిషా సింగ్ బోల్డ్ పిక్స్
ప్రిషా సింగ్ బోల్డ్ పిక్స్

బికినీలో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా హాట్ పోజులు ఇచ్చింది.

4/5
ప్రిషా సింగ్ బడ్డీ మూవీ
ప్రిషా సింగ్ బడ్డీ మూవీ

సన్‌సెట్‌లో ఫొటోలను తీసుకున్న ప్రిషా సింగ్.. సూర్యాస్తమయంలో బెస్ట్ మెమెరీస్‌ను బ్యాక్‌డ్రాప్‌గా ఉండనివ్వండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  

5/5
ప్రిషా సింగ్ లేటెస్ట్ పిక్స్
ప్రిషా సింగ్ లేటెస్ట్ పిక్స్

ప్రస్తుతం ఇషా సింగ్ హాట్ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ చూసేయండి.  





Read More