PHOTOS

Cheapest Recharge Plans: జియో, ఎయిర్‌టెల్, వీఐ కన్నా అతి తక్కువ టాప్ 5 రీచార్జ్‌ ప్లాన్‌లు ఇవే!

echarge Plans Than Top Networks: ప్రస్తుతం రీచార్జ్‌ ప్లాన్ల టారిఫ్‌లు అన్నీ పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలకు ఆశాకిరణంలా బీఎస్‌ఎన్‌...

Advertisement
1/7
BSNL Network
BSNL Network

తక్కువ డబ్బుతో ఎక్కువ సేవలు:   మొబైల్ రీచార్జ్ లో తక్కువ డబ్బుతో ఎక్కువ సేవలు పొందడం కోసం మీరు ఎదురుచూస్తున్నారా? అన్ని నెట్వర్క్ రీచార్జ్ ధరలు పెరిగిన వేళ ప్రజలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆశాకిరణంలా కనిపిస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌, వీఐ కన్నా అతి తక్కువకే బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న రీచార్జ్‌ ప్లాన్ల వివరాలు తెలుసుకోండి.

2/7
BSNL Tariff Plans
BSNL Tariff Plans

బీఎస్‌ఎన్‌ఎల్‌ 107 రీచార్జ్‌ ప్లాన్‌:

బీఎస్‌ఎన్‌ఎల్‌ 107 రీచార్జ్‌ ప్లాన్‌ | ప్లాన్‌ గడువు: 35 రోజులు | డేటా: రోజుకు 3 జీబీ 4జీ డేటా | వ్యవధి: 200 నిమిషాల ఫోన్‌ కాల్స్‌

3/7
BSNL Vs Other Network Plans
BSNL Vs Other Network Plans

బీఎస్‌ఎన్‌ఎల్‌ 139 రీచార్జ్‌ ప్లాన్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ 139 రీచార్జ్‌ ప్లాన్‌ | ప్లాన్‌ గడువు: 28 రోజులు | డేటా: రోజుకు 1.5 జీబీ 4జీ డేటా | అన్‌లిమిటెడ్‌ ఫోన్‌ కాల్స్‌

4/7
Cheapest BSNL Recharge Plans
Cheapest BSNL Recharge Plans

బీఎస్‌ఎన్‌ఎల్‌ 197 రీచార్జ్‌ ప్లాన్‌:

బీఎస్‌ఎన్‌ఎల్‌ 197 రీచార్జ్‌ ప్లాన్‌: | ప్లాన్‌ గడువు: 70 రోజులు | డేటా: రోజుకు 2జీబీ 4జీ డేటా | అన్‌లిమిటెడ్‌ ఫోన్‌ కాల్స్‌ |  తొలి 18 రోజులకు 100 ఎస్‌ఎంఎస్‌లు

5/7
BSNL Recharge Plans
BSNL Recharge Plans

బీఎస్‌ఎన్‌ఎల్‌ 397 రీచార్జ్‌ ప్లాన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ 397 రీచార్జ్‌ ప్లాన్‌ | ప్లాన్‌ గడువు: 150 రోజులు | డేటా: తొలి 30 రోజులకు 2జీబీ 4జీ డేటా | అన్‌లిమిటెడ్‌ ఫోన్‌ కాల్స్‌

6/7
Best BSNL Plans
Best BSNL Plans

797 రీచార్జ్‌ ప్లాన్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ 797 రీచార్జ్‌ ప్లాన్‌ | ప్లాన్‌ గడువు: 300 రోజులు | డేటా: తొలి 60 రోజులకు రోజుకు 2జీబీ | అన్‌లిమిటెడ్‌ ఫోన్‌ కాల్స్‌

7/7
BSNL Year Recharge Plan
BSNL Year Recharge Plan

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏడాది ప్లాన్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌ రూ.1,999 | ప్లాన్‌ గడువు: 365 రోజులు | డేటా: 4జీ 600 జీబీ | అన్‌లిమిటెడ్‌ ఫోన్‌ కాల్స్‌





Read More