PHOTOS

BSNL Data Plan: డేటా ఎక్కువగా వాడతారా? అయితే, మీకు బీఎస్‌ఎన్‌ఎల్ అదిరే ఆఫర్‌.. ఎంత చీపో తెలుసా?

ఎల్ వినియోగదారులకు మరో ఆఫర్‌న ప్రకటించింది. డేటా వినియోగించే వారికి ఇది బంపర్‌ ఆఫర్. ఈ ప్రభుత్వరంగ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను...

Advertisement
1/5
జియో
జియో

ఎయిర్‌టెల్, జియో రీఛార్జి ప్లాన్స్ ధరలు పెంచడంతో బిఎస్ఎన్ఎల్ పాపులారిటీ మరింత పెరిగింది దీంతో చాలామంది బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అవుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను వినియోగదారుల అందుబాటులోకి తీసుకువస్తుంది.  

2/5
టెలికాం
టెలికాం

ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేయడంతో బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వీటిని అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంచుతుంది. ఈరోజు ఒక కొత్త ప్లాన్ గురించి తెలుసుకుందాం కేవలం రూ. 347కి అందుబాటులో ఉంది.  

3/5
వాలిడిటీ
వాలిడిటీ

కస్టమర్లు 54 రోజుల వాలిడిటీ పొందుతారు దీంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా అందుకుంటారు ఈ ప్లాన్ తో కస్టమర్లు అపరిమిత కాలింగ్ తో పాటు  54 రోజులు పాటు వ్యాలిడిటీ ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందుతారు.

4/5
జీబీ
 జీబీ

 ఈ ప్లాన్ లో 165 జీబీ డేటా పొందుతారు అంటే ప్రతిరోజు 3gb డేటా దీంతో పాటు అదనంగా మరో మూడు 3 జీబీ కూడా ఉచితంగా పొందుతారు. బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తో పాటు మరిన్ని బెనిఫిట్స్ పొందుతారు ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ హార్డ్డి గేమ్స్ ,ఛాలెంజర్ అరే నా గేమ్స్, గేమ్ ఆస్ట్రో టెల్, జింగ్ మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ పొందుతారు.  

5/5
బిఎస్ఎన్ఎల్
బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ కొత్తరకం ఆఫర్లతో జియో ఎయిర్టెల్ గట్టి పోటీని అందిస్తుంది అంతే కాదు బిఎస్ఎన్ఎల్ ఎంటిఎన్ఎల్ కూడా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీని పెంచాయి. ఇక మొబైల్ టవర్స్ కూడా అప్ గ్రేడింగ్ చేస్తూ 4జి సేవలను విస్తృతం చేస్తున్న బిఎస్ఎన్ఎల్ 5జి సర్వీస్ ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామా వస్తోంది.ఇప్పటికే ఈ 5g సేవలకు సంబంధించిన టెస్టింగ్ కూడా మొదలైంది





Read More