PHOTOS

BSNL 5G SIM: BSNL కొత్త సిమ్ కావాలా? ఇలా ఆర్డర్ చేసిన 90 నిమిషాల్లోనే మీ ఇంటికే వస్తుంది!

ఎన్‌ఎల్‌ వినియోగదారులు విపరీతంగా పెరిగిపోతున్నారు. భారత ప్రభుత్వ టెలికాం సంస్థ 5 జీ సేవలను కూడా ప్రారంభించింది. కేంద్ర మంత్రి జ్యోతిరాద...

Advertisement
1/5
ప్రూన్
ప్రూన్

ఇలా ఎక్కువ వినియగదారులు పెరుగుతున్న నేపథ్యంలో మీకు అందుబాటులో బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కార్డులు ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో సిమ్‌ కోసం క్యూ కట్టకుండా సులభంగా పొందే అవకాశం ఉంది.   

2/5
బీఎస్‌ఎన్‌ఎల్‌
బీఎస్‌ఎన్‌ఎల్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కార్డును ఆన్‌లైన్‌ ఆర్డర్‌ చేస్తే నేరుగా మీ ఇంటికే వస్తుంది. ప్రూన్‌ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.అది ఎలా ఆ వివరాలు తెలుసుకుందాం.  

3/5
ఆన్‌లైన్‌
ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ ఎలా ఆర్డర్‌ చేయాలి? దీనికి మీరు https://prune.co.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి ఆ తర్వాత సిమ్‌ కార్డు కొనడానికి బట్టన్ పై క్లిక్‌ చేయండి బీఎస్ఎన్‌ఎల్‌ ఆపరేటర్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ వివరాను నమోదు చేయాలి. మీ పేరు, ఫోన్‌ నంబర్‌ మిగతా వివరాలను నమోదు చేయాలి.

4/5
ఓటీపీ
ఓటీపీ

అప్పుడు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్‌ చేయాలి. మీరు సిమ్‌ డెలివరీ చేయాల్సిన ఇంటి అడ్రస్‌ కూడా నమోదు చేయాలి.  

5/5
సిమ్‌
సిమ్‌

ఇలా చేస్తే సిమ్‌ కార్డు మీ ఇంటికి కేవలం గంటన్నరలోనే చేరుకుంటుంది. కేవైసీ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అయితే, ప్రస్తుతానికి ఈ సదుపాయం హరియాణా, ఉత్తరప్రదేశ్ లో అందిస్తుంది.  





Read More